ఉక్రెయిన్

 1. ఒడెస్సాలో వేలాది మందిని ఖననం చేసిన శ్మశానం

  సోవియట్ రహస్య పోలీసు దళాలు 1938 నుంచి 1941 మధ్య కాలంలో ఒడెస్సాలో దాదాపు 8,600 మందికి మరణశిక్ష విధించాయని యుక్రెయిన్‌ఫార్మ్ వెబ్‌సైట్ పేర్కొంది.

  మరింత చదవండి
  next
 2. జోనా ఫిషర్

  బీబీసీ ప్రతినిధి

  జేమ్స్, ఐరీనా

  ఒక బ్రిటన్ అబ్బాయికి, ఒక అందమైన యుక్రెయిన్ అమ్మాయితో నిశ్చితార్ధం జరిగినప్పుడు వారిద్దరి కోసం ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్నానని ఆయన అనుకున్నారు. కానీ ఆయన అంచనా తప్పయింది.

  మరింత చదవండి
  next
 3. హైహీల్స్ వేసుకుని కవాతు

  సోవియట్ యూనియన్ పతనం తరువాత కొత్తదేశంగా ఏర్పడిన ఉక్రెయిన్ ఆగస్ట్ 24న తన 30వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది.

  మరింత చదవండి
  next
 4. విక్టోరియా ప్రిసెడ్స్కాయా

  బీబీసీ యుక్రెయిన్

  సెల్ఫీ తీసుకుంటున్న టీనేజ్ అమ్మాయి

  పిల్లలు ఆన్‌లైన్‌లో గడిపే సమయం పెరిగింది. దాంతో పాటు ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు కూడా పెరిగినట్లు స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: కాఫీతో కళ్లద్దాలు
 6. న్యూస్ యాంకర్

  ''నిజానికి.. ఈ విషయాన్ని ఎవరూ గమనించరని నేను అనుకున్నా'' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: కరోనా లాక్‌డౌన్: ఎట్టకేలకు బిడ్డను కలిసిన తల్లిదండ్రులు
 8. Video content

  Video caption: కరోనా లాక్‌డౌన్: తల్లులకు దూరమైన పసి బిడ్డలు
 9. ట్రంప్

  ట్రంప్‌ను పదవీభ్రష్టుడ్ని చేసేందుకు డెమొక్రాట్లు చేసిన ప్రయత్నాలకు సెనేట్‌లో చుక్కెదురైంది. రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న సెనేట్‌లో ట్రంప్ మీద వచ్చిన అభిశంసన ఆరోపణలు రెండూ వీగిపోయాయి.

  మరింత చదవండి
  next
 10. విమానం కూల్చివేత

  ఉక్రెయిన్ ప్రయాణికుల విమానాన్ని 'పొరపాటున' పేల్చివేశామని, అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని ఇరాన్ సైన్యం ఒక ప్రకటన చేసిందని ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్ తెలిపింది.

  మరింత చదవండి
  next