మీడియా

 1. పండోరా పేపర్స్ రిపోర్టింగ్ టీమ్

  బీబీసీ పనోరమ

  వరల్డ్ లీడర్స్

  గార్డియన్, ఇతర మీడియా సంస్థలతో కలిసి బీబీసీ పనోరమ ఈ పరిశోధన చేసింది. 14 కంపెనీల నుంచి సంపాదించిన దాదాపు కోటీ 20 లక్షల పత్రాలను అధ్యయనం చేశారు.

  మరింత చదవండి
  next
 2. వికీపీడియా

  మెయిన్‌ల్యాండ్ చైనా గ్రూప్‌నకు చెందిన ఏడుగురు ఎడిటర్లపై ఫౌండేషన్ నిషేధం విధించింది.

  మరింత చదవండి
  next
 3. సికిందర్ కిర్మానీ

  బీబీసీ ప్రతినిధి

  అఫ్గాన్ యువతి

  ‘‘20 ఏళ్ల క్రితం తాలిబాన్లకు భయపడి లొంగిపోయిన కాలం నాటి మనుషులం కాదు’’ అని కాబుల్‌లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఒక మహిళ అన్నారు.

  మరింత చదవండి
  next
 4. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  వైఎస్ఆర్

  చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2009 సెప్టెంబర్ 2న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయం 8.38 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 10.30 గంటలకల్లా ఆయన చిత్తూరుకు చేరుకోవాలి. కానీ, చేరుకోలేదు.

  మరింత చదవండి
  next
 5. డోరతీ బట్లర్ గిలియమ్

  డోరతీ 1961లో వాషింగ్టన్ పోస్ట్‌లో చేరారు. ఆమె తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా రిపోర్టర్. ఆ తర్వాత మూడు దశాబ్దాలు పాటు ఎడిటర్‌గా, కాలమిస్టుగా పనిచేశారు. ఈ సమయంలోనే అమెరికా సమాజంలో, మీడియాలో వచ్చిన పెను మార్పులను ఆమె ప్రత్యక్షంగా చూశారు.

  మరింత చదవండి
  next
 6. తాలిబాన్ ప్రతినిధి సుహైల్

  ఆగస్ట్ 31 తరువాత విదేశీ సేనలు అఫ్గానిస్తాన్‌లో ఉండాలా వద్దా అనే విషయంలో జీ7 దేశాలు నిర్ణయం తీసుకోవడానికి మంగళవారం వర్చువల్‌గా సమావేశమవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 7. అఫ్గాన్ న్యూస్ చానల్‌లో మళ్లీ కనిపించిన మహిళా యాంకర్లు

  తాలిబాన్ నేతతో మహిళా యాంకర్

  అఫ్గానిస్తాన్‌ ప్రధాన మీడియా సంస్థల్లో ఒకటైన టోలో న్యూస్ తెరపై మరోసారి మహిళా యాంకర్లు కనిపించారు.

  "ఈరోజు నుంచి మహిళా యాంకర్లతో మా ప్రసారాలు తిరిగి ప్రారంభించాం" అని టోలో న్యూస్ హెడ్ మిరాకా పోపాల్ ట్వీట్‌ చేశారు.

  ఆదివారం తాలిబాన్లు రాజధాని కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన న్యూస్ చానళ్లలో తెరపై కనిపించకుండా మహిళలు దూరంగా ఉన్నారు.

  View more on twitter

  తాలిబాన్ జెండా ముందు ఒక వ్యక్తి ప్రజంట్ చేస్తున్న ఫొటోలను ఒక జాతీయ టీవీ చానల్ ఆన్‌లైన్లో షేర్ చేసింది.

  ఒక మహిళా ప్రజంటర్ స్టూడియోలో తాలిబాన్ మీడియా టీమ్ మెంబర్‌ను లైవ్‌లో ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటోలను కూడా టోలో న్యూస్ హెడ్ మిరకా పోపాల్ ట్వీట్ చేశారు.

  ఉదయం న్యూస్‌రూమ్‌కు హిజాబ్ ధరించిన ఒక మహిళ హాజరైనట్లు కనిపిస్తున్న ఒక ఫొటోను కూడా ఆయన మరో ట్వీట్‌లో షేర్ చేశారు.

  View more on twitter
 8. రామప్ప ఆలయం

  ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలకు ఈసారి గుర్తింపు ఇవ్వగా భారతదేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం లభించింది.

  మరింత చదవండి
  next
 9. పత్రికా స్వేచ్ఛను నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం అణచివేస్తున్నారని ప్రతిపక్షాలు, జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.

  ఇది పక్షపాతంతో కూడిన రిపోర్ట్ అని, భారతదేశంలో ప్రభుత్వాలను విమర్శించడానికి పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 10. బీబీసీ పర్షియన్ టీవీ చానల్ స్టూడియో (2009)

  ఇరాన్ తమ పర్షియన్ సర్వీస్ సిబ్బందిని వేధిస్తోందంటూ ఐక్యరాజ్యసమితికి బీబీసీ ఫిర్యాదు చేసింది. లండన్‌లోని బీబీసీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి ఇరాన్‌కు తీసుకెళ్తామని బెదిరించారని తెలిపింది.

  మరింత చదవండి
  next