వైద్య పరిశోధన

 1. కీలీగ్ బేకర్

  బీబీసీ ప్రతినిధి

  పెర్న్‌కాఫ్ అట్లాస్‌లోని ఒక చిత్రం

  'ఈ మానవ శరీర నిర్మాణ అట్లాస్ పుట్టుకలో ఉన్న రక్తసిక్త, కళంక చరిత్ర గురించి నాకు తెలిసిన తరువాత దీనిని నా ఆపరేటింగ్ రూమ్ లాకర్‌లో జాగ్రత్తగా దాచిపెట్టటం మొదలుపెట్టాను.'

  మరింత చదవండి
  next
 2. రిచర్డ్ హోలింగ్‌హమ్

  బీబీసీ ఫ్యూచర్

  అనెస్థీషియా

  విక్టోరియన్ కాలం (1837-1901)లో ఆపరేషన్ అంటే భరించరాని నొప్పితో అత్యంత క్రూరంగా ఉండేది. అదొక మరణ శాసనం లాంటిది. ఇప్పుడు మత్తు మందులు కనిపెట్టడంతో హాయిగా, సురక్షితంగా శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నారు.

  మరింత చదవండి
  next
 3. వ్యాయామం

  శక్తి కోసం వ్యాయామానికి ముందు బూస్టింగ్ పౌడర్‌లు తీసుకోవాలని చాలామంది చెబుతుంటారు. ఇది మంచిదేనా?

  మరింత చదవండి
  next
 4. రాఫెల్ బారిఫౌస్

  బీబీసీ బ్రెజిల్

  వృద్ధాప్యం

  ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం సహజం, అనివార్యం. చాలా మంది ఇలాగే అనుకుంటారు. కానీ, శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. ప్రయోగదశలో ఉన్న మందులతో త్వరలోనే వృద్ధాప్యాన్ని నెమ్మదింపచేయవచ్చని ఆయన అంటున్నారు.

  మరింత చదవండి
  next
 5. రూ.2000 నోట్లు

  డొల్ల కంపెనీలు, ఉనికిలోలేని సంస్థల నుంచి సామగ్రి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిసార్లు ధరలను కావాలనే ఎక్కువ చేసి చూపించినట్లు తేలింది. నగదు రూపంలో డబ్బులు చెల్లించి భూములు కూడా కొన్నట్లు వెలుగులోకి వచ్చింది.

  మరింత చదవండి
  next
 6. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్ కరస్పాండెంట్

  చిన్నారికి మలేరియా వ్యాక్సినేషన్

  ‘‘ఆర్‌టీఎస్, ఎస్‌’’గా పిలుస్తున్న ఈ వ్యాక్సీన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆరేళ్ల క్రితమే రుజువైంది. ఏళ్లపాటు నిర్వహించిన ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్‌కు వేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగే సామర్థ్యముందని తేలింది.

  మరింత చదవండి
  next
 7. డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపూటియన్

  అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపూటియన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు స్పర్శ, ఉష్ణోగ్రతలను మానవ శరీరాలు ఎలా గుర్తిస్తాయో కనిపెట్టినందుకు వైద్యరంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్నారు. ఈసారి అవార్డును వారిద్దరూ పంచుకోబోతున్నారు.

  మరింత చదవండి
  next
 8. క్రిస్టీన్ రో

  బీబీసీ ప్రతినిధి

  పాన్‌లో వంట

  మనం వాడే పలు వస్తువుల్లో ప్రమాదకరమైన పీఎఫ్ఏఎస్ రసాయనాలు ఉన్నాయి. తాగే నీటిలో, ధూళిలో, మనుషుల రక్తంలో కూడా ఇవి కలిసిపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిని నిషేధించాలంటూ పర్యావరణ పరిరక్షకులు పిలుపునిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. జిమ్ రీడ్

  బీబీసీ ప్రతినిధి

  నోటి ద్వారా వేసుకునే మాత్ర

  కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలో మరణాలు లేదా ఆస్పత్రిలో చేర్చే ప్రమాదాన్ని సగానికి తగ్గించడంలో నోటి ద్వారా తీసుకునే మోల్నుపిరావిర్ మాత్ర సత్ఫలితాలను ఇచ్చిందని ఇటీవల నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

  మరింత చదవండి
  next
 10. ప్రశాంతంగా ఉన్న యువతి

  నిజం చెప్పాలంటే కాఫీ తాగడం కూడా ఒకలాంటి నూట్రోఫిక్‌ను తీసుకోవడమే. కాఫీలో ఉండే కెఫిన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అది వెంటనే మనకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

  మరింత చదవండి
  next