ధూమపానం

 1. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  స్మోకింగ్

  సిగరెట్ మానేయాలని అనుకున్నవారి కోసం భారత ప్రభుత్వం సిగరెట్ ప్యాకెట్ పైనే ఒక హెల్ప్ లైన్ నంబరు ఇస్తోంది. నేటి నుంచి అమల్లోకి రానున్న దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 2. పాఠశాల విద్యార్థులు

  ఫిబ్రవరి 1నుంచి బడులు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కార్యాచరణను ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

  మరింత చదవండి
  next
 3. కిమ్ జోంగ్ ఉన్

  ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సిగరెట్లు ఎక్కువగా తాగుతారు. ఎక్కడికి వెళ్లినా చేతిలో సిగరెట్‌తో దర్శనమిస్తారు. విద్యార్థులను కలవడానికి వెళ్లినా, చివరకు మిసైల్ టెస్టులు చూడడానికి వెళ్లినా ఆయన చేతిలో సిగరెట్ తప్పనిసరి.

  మరింత చదవండి
  next
 4. మాస్కు వేసుకుని పొగ తాగుతున్న వ్యక్తి

  బ్రిటన్, అమెరికా దేశాల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాలు కోవిడ్ భయంతో అత్యధికులు పొగ తాగడం వదిలి పెట్టారని పేర్కొంటున్నాయి. పొగ తాగని వారి కంటే పొగ తాగే వారికి కోవిడ్-19 సోకే ప్రమాదం ఎక్కువగా ఉండటం దీనికొక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. జేమ్స్ గల్లాగర్

  బీబీసీ ప్రతినిధి

  స్మోకింగ్, సిగరెట్, ధూమపానం

  ‘ధూమపానం వల్ల జరిగిన నష్టాన్ని సొంతంగా సరిచేసుకునే సామర్థ్యం ఊపిరితిత్తులకు ఉంది. కానీ, ఆ దురలవాటును మానేసినప్పుడే అది సాధ్యపడుతుంది’

  మరింత చదవండి
  next
 6. న్యూఇయర్ అమ్మాయి

  కొత్త ఏడాది. కొత్త ఉత్సాహం. ఆ ఊపుతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పదిహేను రోజులు తిరిగే సరికే అవి పడకేస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 7. జేమ్స్ గాలాగర్

  హెల్త్ అండ్ సైన్స్ ప్రతినిధి

  వేపింగ్

  ధూమపానం చేసే 114 మంది మీద నెల రోజుల పాటు చేసిన ఈ అధ్యయనంలో పొగతాగడం నుంచి ఈ-సిగరెట్లకు మారితే గుండె పోటు ముప్పు తగ్గే అవకాశం ఉందని తేలింది.

  మరింత చదవండి
  next
 8. ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం

  ఇ-సిగరెట్లపై నిషేధానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోతోంది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం నియమాలను ఉల్లంఘించినవారికి గరిష్టంగా ఒక ఏడాది జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.

  మరింత చదవండి
  next