షారుక్ ఖాన్

 1. వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్- వంద మంది ప్రముఖ కళాకారుల లైవ్ షో ఈరోజు

  ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వంద మంది కళాకారులు ఈరోజు తమతమ ఇళ్ల నుంచే లైవ్ షోలో పాల్గొంటున్నారు.

  వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్ పేరిట నిర్వహిస్తున్న ఈ లైవ్ షోలో బాలీవుడ్ తారలు షారూఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రాలతో పాటు టేలర్ స్విఫ్ట్, బిల్లీ ఎలీష్ తదితరులు పాల్గొంటున్నారు.

  ఎనిమిది గంటలపాటు జరిగే ఈ షోను గ్లోబల్ సిటిజన్ మూమెంట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) నిర్వహిస్తున్నాయి.

  ప్రముఖ గాయని లేడీ గాగా దీనికి సమన్వయ కర్తగా వ్యవహరించనున్నారు.

  భారతదేశంలో ఈరోజు.. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జామున 5.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.

  View more on twitter
  లేడీ గాగా
 2. షారుఖ్ ఖాన్

  'భారత్‌లో క్రికెట్ ఆడటం, సినిమాలు తీయడం అందరికీ తెలుసు. సచిన్‌కు బ్యాటింగ్ ఎలాగో, నాకు కథ చెప్పడం ఎలాగో కూడా కొందరు నేర్పుతుంటారు.'

  మరింత చదవండి
  next