లండన్

 1. Video content

  Video caption: ‘ప్రపంచంలోని అత్యంత పురాతన టోపీల షాపులోకి వెళ్దాం రండి..’

  ఇది లండన్‌లోని లాక్ అండ్ కో షాపు. ప్రపంచంలోనే అత్యంత పురాతన టోపీల షాపు ఇదే. 1676 స్థాపించిన ఈ షాపు ఇప్పటికీ ఎలా నడుస్తోంది? ఈ వీడియోలో చూడండి.

 2. బెన్యమిన్ అహ్మద్

  బెన్యమిన్ తండ్రి ఇమ్రాన్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఆయన ట్రెడిషనల్ పైనాన్స్‌ పనిచేస్తారు. కోడింగ్ నేర్చుకునేలా బెన్యమిన్, అతడి సోదరుడు యూసఫ్‌ను ఆయన ఐదారేళ్ల వయసులోనే ప్రోత్సహించారు.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: అనాథ పిల్లుల కోసం వింత ఆలోచన
 4. మైకేల్ బ్యాగ్స్

  న్యూస్‌బీట్ ప్రతినిధి

  ఎల్జీబీటీ చరిత్ర: స్వలింగ సంపర్కుల చరిత్రను కూడా ఆధునిక జీవితంలో భాగమైన సాధారణ చరిత్రలా తెలియచేయడం కూడా ముఖ్యమని చరిత్ర కారులు అంటున్నారు.

  ‘‘ఎలీనార్ మహిళగా, పురుషునిగా.. కొన్నిసార్లు ఆడవాళ్లతో, కొన్నిసార్లు మగవాళ్లతో సెక్స్ చేస్తూ, చాలా అద్భుతమైన, పరిధులు లేని లైంగిక స్వేచ్చా జీవితం గడిపారు" అని ఆ అధ్యయనం తెలిపింది.

  మరింత చదవండి
  next
 5. గగన్ సబర్వాల్

  బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్

  ఇంగ్లాండ్-ఎన్నారై డాక్టర్లు

  తక్కువ సమస్యలు ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఇంగ్లండ్‌ నుంచి టెలీ మెడిసిన్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా, వారి రిపోర్టులు పరిశీలించడం ద్వారా భారతీయ డాక్టర్లపై ఒత్తిడిని తగ్గిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. ప్రిన్స్ ఫిలిప్

  బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2 భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా ప్రిన్స్ ఫిలిప్‌కు బ్రిటన్ అంతిమ వీడ్కోలు పలికింది.

  మరింత చదవండి
  next
 7. ప్రిన్స్‌ ఫిలిప్‌

  అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సినంత ప్రముఖుడిని కాదని ప్రిన్స్‌ ఫిలిప్‌ అనేవారని ఆయన సహాయకుడొకరు ఒకసారి వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 8. బేథన్ బెల్

  బీబీసీ న్యూస్

  పక్షి ముక్కు ఆకారంలో ఉన్న ఈ మాస్కులో మూలికలు పెట్టేవారు

  17వ శతాబ్దంలో కాకి ఆకారంలోని మాస్కు ధరించిన వ్యక్తి చిత్రం కనిపించింది. దానిని చాలామంది మృత్యువు నీడగా చూసేవారు.

  మరింత చదవండి
  next
 9. ఎమ్మా వూలాకాట్

  బీబీసీ ప్రతినిధి

  తేనె

  తేనెటీగల నుంచి తేనె వస్తుంది. ఆవులు, గేదెల నుంచి పాలు వస్తాయి. కానీ అవి లేకుండానే తేనె, పాలు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అసలు ఎలా తయారు చేస్తారు

  మరింత చదవండి
  next
 10. రెబెక్కా కెఫె

  బీబీసీ ప్రతినిధి

  అత్యాచార బాధితురాలు

  నేను నా శక్తికి మించి పోరాడాను. దాంతో అతను నన్ను అత్యాచారం చేసినట్లు అధికారికంగా నమోదు అయింది. నాకు తిరిగి శక్తి వచ్చినట్లయింది.

  మరింత చదవండి
  next