ఇండియన్ ప్రీమియర్ లీగ్

 1. పాకిస్తాన్ క్రికెటర్ జాఫర్

  ‘‘టీ20 ప్రపంచ కప్‌లో మేం పొరుగునున్న దేశాలను లక్ష్యంగా చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు ఆ జాబితాలో మరో రెండు దేశాలు కూడా కలిశాయి. అవే న్యూజీలాండ్, ఇంగ్లండ్’’అని రమీజ్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 2. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ

  భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఈ ఏడాది ఐపీఎల్‌ మధ్యలోనే ఆగిపోయింది. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను సెప్టెంబర్ 19నుంచి దుబాయ్‌లో జరపాలని తర్వాత నిర్ణయించారు.

  మరింత చదవండి
  next
 3. స్టీఫెన్ షిమిల్ట్

  బీబీసీ స్పోర్ట్స్

  విరాట్ కోహ్లీ

  సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి టెస్టును కోల్పోయిందని, సిరీస్ 2-2తో డ్రా అయినట్లు ఈసీబీ తొలుత చెప్పింది. ఆ తర్వాత ఆ ప్రకటనను సవరించింది. దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

  మరింత చదవండి
  next
 4. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్‌, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దు

  భారత్ నాలుగో టెస్టును గెలుచుకున్న సమయంలో జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటే ఐసోలేషన్లోకి వెళ్లారు.

  మరింత చదవండి
  next
 5. ఐపీఎల్ ట్రోఫీ

  సెప్టెంబరు 19న తొలిమ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.

  మరింత చదవండి
  next
 6. జిగర్‌ భట్

  బీబీసీ కోసం..

  చేతన్ సకారియాకు స్కూలు రోజుల నుంచి క్రికెట్ అంటే ఇష్టం.

  ఐపీఎల్‌కు ముందు చేతన్ తమ్ముడిని కోల్పోగా, ఐపీఎల్ జరుగుతున్న సమయంలో అతని తండ్రికి కోవిడ్ సోకింది. మ్యాచ్‌లు రద్దవడంతో తండ్రిని స్వయంగా ఆసుపత్రిలో చేర్పించి చేతన్ చికిత్స చేయించాడు. కానీ, ఫలితం దక్కలేదు.

  మరింత చదవండి
  next
 7. ఐపీఎల్

  కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ టోర్నీ ఏంటని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఖర్చును దేశంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడానికి ఉపయోగించవచ్చని కొందరు సూచించారు. ఐపీఎల్‌‌కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో కేసు కూడా నమోదైంది.

  మరింత చదవండి
  next
 8. ఆస్ట్రేలియన్లు ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్సన్, ఆండ్రూ టై

  భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తాకిడి భయంకరంగా ఉండడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆండ్రూ టై, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.

  మరింత చదవండి
  next
 9. ఐపీఎల్ ట్రోఫీ

  గత ఏడాది కరోనావైరస్ ముప్పు కారణంగా టోర్నీని యూఏఈలో నిర్వహించారు. ఈసారి భారత్‌లోనే మ్యాచ్‌లన్నీ జరగబోతున్నాయి. ఈ సీజన్‌లో మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో నిర్వహించబోతున్నారు. చెన్నై, ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు... ఈ జాబితాలో ఉన్నాయి. టోర్నీ ఫైనల్ మే 30న అహ్మదాబాద్‌లో జరగనుంది.

  మరింత చదవండి
  next
 10. ధోనీ

  టోర్నీని రద్దు చేస్తే భారత క్రికెట్ బోర్డు ఆర్థికంగా చాలా నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. గత ఏడాది సీజన్ రద్దైతే, మీడియా హక్కుల రూపంలోనే సుమారు రూ.3,700 కోట్లు బోర్డు కోల్పోవాల్సి వచ్చేదని ఓ సంస్థ అంచనా వేసింది.

  మరింత చదవండి
  next