భారత్ చైనా సరిహద్దు వివాదం

 1. జనరల్ బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్

  2020 జనవరి 1న తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీఎస్)గా జనరల్ రావత్ బాధ్యతలు తీసుకున్నారు. భారత ఆర్మీలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఈయనే.

  మరింత చదవండి
  next
 2. అమృత శర్మ

  బీబీసీ మానిటరింగ్

  చైనా భూటాన్ ఒప్పందం

  డోక్లాంకు దగ్గరగా భూటాన్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. చైనా నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాలు డోక్లాంకు దగ్గరగా ఉండటంతో ఈ చర్య భారత్‌ను కలవర పెడుతున్నట్లుగా తెలుస్తోంది. బీబీసీ మానిటరింగ్ విశ్లేషణ..

  మరింత చదవండి
  next
 3. నియాజ్ ఫరూఖీ

  బీబీసీ ఉర్దూ ప్రతినిధి

  అగ్ని-5

  భారత్-చైనాల ఉద్రిక్తతల నడుమ ఈ క్షిపణి అభివృద్ధిని కీలకమైన పరిణామంగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. రాఘవేంద్రరావ్

  బీబీసీ ప్రతినిధి

  భూటాన్

  "చైనా దగ్గర ఇప్పటికే యాతుంగ్ వరకూ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఉంది. యాతుంగ్ చుంబీ లోయ మొదట్లో ఉంది. అందుకే భారత్ జాగ్రత్తగా లేకపోతే, చైనా-భూటాన్‌ మధ్య ఒప్పందం విజయవంతం అయితే, చుంబీ లోయలో మన ప్రభావం ఏమీ ఉండదు"

  మరింత చదవండి
  next
 5. రాఘవేంద్రరావ్

  బీబీసీ ప్రతినిధి

  భారత వైమానిక దళం

  చైనా దగ్గర భారత్ కంటే దాదాపు రెట్టింపు యుద్ధ విమానాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోగలిగే సామర్థ్యం భారత వైమానిక దళానికి ఉందా అని తరచూ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

  మరింత చదవండి
  next
 6. జుగల్ పురోహిత్

  బీబీసీ ప్రతినిధి

  భారత్ చైనా

  ఏడాది క్రితం లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. గత నాలుగు దశాబ్దాల్లో రెండు దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు ఎప్పుడూ చోటుచేసుకోలేదు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?
 8. నవీన్‌ సింగ్‌ ఖడ్కా

  బీబీసీ పర్యావరణ ప్రతినిధి.

  ఉత్తరాఖండ్‌

  ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2019లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలోని 36 శాతం అడవులు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదంలో ఉన్నాయి. వాటిలో మూడింట ఒక వంతు ప్రాంతంలో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉందని తేలింది.

  మరింత చదవండి
  next
 9. భారత సైనికుడు

  2020 జూన్‌లో భారత్- చైనా సరిహద్దు ప్రాంతంలోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులకు మధ్య జరిగిన తోపులాటకు సంబంధించిన దృశ్యాలను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: భారత్, చైనా సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఇదీ పరిస్థితి..

  తొమ్మిది నెలల ఉద్రిక్తతల తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద శాంతి నెలకొంటోంది.