బ్రెజిల్

 1. అరుకా

  20వ శతాబ్దం మొదట్లో 15 వేలుగా ఉన్న జుమా తెగ జనాభా చివరి దశాబ్దానికి ఆరుకు పడిపోయింది. ఈ తెగలో మిగిలి ఉన్న ఒకే ఒక్క పురుషుడైన అరుకా జుమా గత వారం చనిపోయారు.

  మరింత చదవండి
  next
 2. ప్రాయియా సెంట్రల్ బీచ్

  ‘‘మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ ఆకాశహర్మ్యాలు సూర్యుడ్ని అడ్డుకుంటాయి. బీచ్ మొత్తం నీడలో మునిగిపోతుంది’’ అని స్థానిక నివాసి సబ్రినా సిల్వా బీబీసీతో చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. సినోవాక్

  పశ్చిమ దేశాలు అభివృద్ధి చేసిన టీకాలతో పోల్చినప్పుడు చైనా వ్యాక్సీన్ ట్రయల్స్, అభివృద్ధి చర్యల్లో పారదర్శకత లేదని విమర్శలు, ఆందోళనలు మొదట్నుంచీ వినిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 4. కరోనావైరస్

  వూహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి గురించి చైనా ఆరోగ్య అధికారులు 2019 డిసెంబరు 31న హెచ్చరికలు జారీచేశారు. ఆ రోజుకు రెండు వారాల ముందే.. అమెరికాలోని మూడు రాష్ట్రాలకు చెందిన 39 మందిలో కోవిడ్-19 యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తాజా అధ్యయనంలో తేలింది.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మాకు సోకలేదు..
 6. కుక్కపిల్ల

  పిస్తాచియోతో పాటు పుట్టిన మిగతా నాలుగు కుక్కపిల్లలకి వాటి తల్లి రంగైన తెల్లటి బొచ్చే వచ్చింది.

  మరింత చదవండి
  next
 7. వెంకయ్య నాయుడు

  భారత ఉపరాష్ట్రపతి సాధారణ పరీక్షల్లో భాగంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

  మరింత చదవండి
  next
 8. ముంబయిలోని ధారావి ప్రాంతంలో కరోనావైరస్ పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

  లాక్ డౌన్ నిబంధనలకు క్రమంగా తొలగించడం, టెస్టుల సంఖ్య పెంచడంతో భారత్ లో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి

  మరింత చదవండి
  next
 9. అబార్షన్‌ను చట్టబద్ధం చేయాలంటూ నిరసనల్లో పాల్గొన్న యువతి

  "13 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంటారు. శరీరం, లోపలి భాగాలు సంపూర్ణంగా ఎదగవు. శరీరంలోపల ప్రసవానికి తగ్గ ఏర్పాటు పూర్తిగా ఉండదు. ఈ వయసువారు బిడ్డలు కనడం అత్యంత ప్రమాదకరం".

  మరింత చదవండి
  next
 10. హాస్పిటల్‌లో ఫెర్నాండా

  ఫెర్నాండా మార్టినెజ్ ఓ ఆరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అందరిలా ఆమె ఆహారం తీసుకోలేరు. ఎప్పుడైనా తినాలని కోరిక పుట్టినా... ఆమె ఆహారాన్ని నమిలి, ఊసేస్తారు.

  మరింత చదవండి
  next