బ్యాంకింగ్

 1. Video content

  Video caption: ఇవాళ్టి నుంచి భారంగా మారిన రూల్స్ ఇవే
 2. డబ్బు

  దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తున్నాయి. బ్యాంకులతో మొదలుపెట్టి, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వరకు సంబంధించిన ఈ మార్పులతో మీ జేబుపై కూడా భారం పడొచ్చు.

  మరింత చదవండి
  next
 3. బెన్యమిన్ అహ్మద్

  బెన్యమిన్ తండ్రి ఇమ్రాన్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఆయన ట్రెడిషనల్ పైనాన్స్‌ పనిచేస్తారు. కోడింగ్ నేర్చుకునేలా బెన్యమిన్, అతడి సోదరుడు యూసఫ్‌ను ఆయన ఐదారేళ్ల వయసులోనే ప్రోత్సహించారు.

  మరింత చదవండి
  next
 4. ఏటీఎంలో నో క్యాష్ బోర్డు

  ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది.

  మరింత చదవండి
  next
 5. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  డిజిటన్ వాలెట్‌ను ప్రోత్సహించే దిశలో మరో ముందడుగు 'ఈ-రుపీ'

  కార్డు, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏవీ లేకుండానే యూజర్లు ఇ-రూపీని ఉపయోగించుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 6. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  ఫోన్ కాల్ సహనాన్ని పరీక్షించేది

  ఆ రోజుల్లో భారతీయులు అన్నింటికీ క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేది. స్కూటర్‌ కోసం 10 ఏళ్లు, కారు కోసం ఏడేళ్లు వేచి చూడాల్సి వచ్చేది.

  మరింత చదవండి
  next
 7. మయూరేష్ కొన్నూర్

  బీబీసీ కరస్పాండెంట్

  1991 నాటి ఆర్ధిక సంస్కరణలు భారతదేశ రూపు రేఖలను మార్చాయి

  1991 తర్వాత జన్మించిన వారు 30 ఏళ్లకు ముందు ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఊహించడమే కాదు, ఇలా ఉండేవని చెబితే నమ్మడం కూడా కష్టమే.

  మరింత చదవండి
  next
 8. మాస్టర్ కార్డ్

  భారత్‌లోని వినియోగదారులకు కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా మాస్టర్ కార్డ్‌పై రిజర్వ్ బ్యాంక్ నిరవధిక నిషేధం విధించింది.

  మరింత చదవండి
  next
 9. శ్రీనివాస్ లక్కోజు

  బీబీసీ కోసం

  కోవిడ్ కారణంగా బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టే వారి సంఖ్య పెరిగింది

  ‘‘తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు ఎక్కువ మంది రావడం లేదు. కనీసం 50 శాతం మంది తమ బంగారాన్ని వదిలేసినట్లు కనిపిస్తోంది''

  మరింత చదవండి
  next
 10. నిఖిల్ ఇనామ్‌దార్, అపర్ణ అల్లూరి

  బీబీసీ దిల్లీ

  మోదీ

  మోదీ ప్రధాని పదవి చేపట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7 నుంచి 8 శాతం ఉండేది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి అది దశాబ్దంలో అత్యంత కనిష్ఠ స్థాయి 3.1 శాతానికి పడిపోయింది.

  మరింత చదవండి
  next