సినిమా

 1. జాహ్నవీ మూలే

  బీబీసీ ప్రతినిధి

  తాప్సీ

  ఒక క్రీడాకారిణి మహిళో కాదో తేల్చేందుకు ఒక ప్రమాణాన్ని నిర్ణయించడం సరైన పద్ధతేనా? ప్రకృతిలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ఉండరు. అలాగే, ఏ ఇద్దరు మహిళలూ ఒకేలా ఉండరు. మరి ఈ ప్రమాణాలకు మహిళలే ఎందుకు తలవంచాలి?

  మరింత చదవండి
  next
 2. రాఘవేంద్ర రావ్

  బీబీసీ ప్రతినిధి

  ఆర్యన్ ఖాన్

  మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేసు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇప్పటివరకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోవడమే.

  మరింత చదవండి
  next
 3. ఆర్యన్ ఖాన్

  ఎన్‌సీబీకి చెందిన ఒక బృందం షారుఖ్ నివాసం మన్నత్‌కు చేరుకోగా, మరో బృందం అనన్య పాండే ఇంటికి చేరుకుంది. దర్యాప్తు అనంతరం రెండు బృందాలూ వెనక్కి వెళ్లిపోయాయి.

  మరింత చదవండి
  next
 4. సమంత

  తన వ్యక్తి గత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆమె చెప్పారు.

  మరింత చదవండి
  next
 5. ఆర్యన్ ఖాన్

  "ఈ కేసులో మేం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం. దీని వెనుక బాలీవుడ్ లేదా ధనవంతుల కనెక్షన్లు ఉన్నా లెక్క చేయం"అని ఎన్‌సీబీ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ స్పష్టం చేశారు.

  మరింత చదవండి
  next
 6. మార్క్ సావెజ్

  బీబీసీ ప్రతినిధి

  ఓహ్ వండర్

  చాలా మంది తమ హనీమూన్‌ను ఒక అందమైన ప్రదేశంలో రొమాంటిక్‌గా జరుపుకుంటారు. కానీ 'ఓహ్ వండర్' జంట మాత్రం అలా కాదు.

  మరింత చదవండి
  next
 7. ప్రకాశ్ రాజ్

  ‘‘ఆరోజు జరిగిన ఘటనలకు సంబంధించిన విజువల్స్‌ లీకయ్యాయి. ప్రజలతో పాటు ‘మా’ సభ్యులు కూడా నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అన్నింటిని మీరు రికార్డు చేసి ఉంటారని భావిస్తున్నా. దాన్ని మాకు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’’

  మరింత చదవండి
  next
 8. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  సమంత రూత్‌ప్రభు

  తెలుగు సినీ నటులు నాగ చైతన్య, సమంత తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని బాణాలనూ సమంత పైనే ఎక్కుపెట్టారు.

  మరింత చదవండి
  next
 9. హిందూ దేవత విగ్రహానికి మద్యం పట్టిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

  కొండా మురళి-సురేఖ జీవిత ఘటనల ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న 'కొండా' సినిమా షూటింగ్‌ మంగళవారం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మైసమ్మ ఆలయానికి వెళ్లారు.

  మరింత చదవండి
  next
 10. సూపర్‌మ్యాన్

  తమ కామిక్స్ తదుపరి సంచికలో సూపర్ హీరో జాన్ కెంట్ బైస్సెక్సువల్‌ (స్వలింగ సంపర్కులు)గా ఉంటాడని డీసీ కామిక్స్ తెలిపింది.

  మరింత చదవండి
  next