మత్స్యవేట

 1. మాట్ మెక్‌గ్రాత్

  పర్యావరణ ప్రతినిధి, మాడ్రిడ్

  సముద్రంలో చేపలు

  సముద్రపు నీటిలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే జెల్లీ ఫిష్ వంటివాటికి ఇబ్బంది లేకపోయినా పెద్ద చేపలకు, వేగంగా ఈదే ట్యూనా వంటివాటికి ఇది ఇబ్బందికరం. ఎందుకంటే...

  మరింత చదవండి
  next
 2. ప్రభూరావు ఆనందన్

  బీబీసీ కోసం

  చేపల వేట, మత్స్యకారులు

  "మేము విమానంలో తప్పించుకోలేం. మాకున్న ఏకైక మార్గం సముద్రమే. మాకు తెలిసిన మార్గం అదొక్కటే. దాంతో, ఎలా తప్పించుకుని పారిపోవాలో నాలుగు నెలలపాటు ప్రణాళికలు వేశాం."

  మరింత చదవండి
  next
 3. ప్లాస్టిక్ వ్యర్థాలతో చేసిన చేప బొమ్మ

  వందలాది చేప లార్వాలలో ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు. మార్కెట్లో విక్రయానికి పట్టే చేపల పొట్టల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

  మరింత చదవండి
  next
 4. స్నేక్‌హెడ్ చేప

  నార్తర్న్ స్నేక్‌హెడ్ అనే చేప నేల మీద కూడా తిరగగలుగుతుంది. ఇతర చేపలు, కప్పలు, పీతలు ఏవి దొరికినా తింటుంది. ఈ చేపల సంఖ్యను నిలువరించేందుకు అధికారులు తిప్పలు పడుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. విజయ్ గజం

  బీబీసీ కోసం

  రోదిస్తున్న బాధితుల కుటుంబీకులు

  'ఆయన సెప్టెంబరు 23 రాత్రి ఇంటి నుంచి వెళ్లాడు. పది రోజుల కింద ఫోన్ చేసి, జాగ్రత్తగా ఉండు, ఇక ఫోన్‌లు కలవవు అని చెప్పాడు. బంగ్లాదేశ్‌లో అరెస్టయ్యాడని మా అత్త ఫోన్ చేసి చెబితే నాకు తెలిసింది.’

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: 7 నెలలుగా పాకిస్థాన్ చెరలో శ్రీకాకుళం మత్స్యకారులు
 7. విజయ్

  బీబీసీ కోసం

  మత్స్యకార కుటుంబీకురాలు

  'అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు..' అని అడుగుతుంటే, ఆ పిల్లాడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు. అభినందన్‌ తరహాలో మా వాళ్ల విడుదలకు చర్యలు తీసుకోవాలి”

  మరింత చదవండి
  next