వాయు కాలుష్యం

 1. సీజేఐ ఎన్వీ రమణ

  "తక్షణం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. స్టెరాయిడ్స్, ఇన్‌హేలర్స్‌ లేకుండా, నేను నగరంలో మామూలుగా శ్వాస తీసుకోలేకపోతున్నాను. దిల్లీకి ఊపిరాడడం లేదు. నగరం పూర్తిగా ఊపిరాడని స్థితిలో ఉంది. దిల్లీకి వెంటనే పరిష్కారం చూడాలి" అని వికాస్ సింగ్ కోర్టుకు చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. అరవింద్ కేజ్రీవాల్

  దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం కావడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. తక్షణమే ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని, అవసరమైతే రెండు రోజుల లాక్‌డౌన్ విధించే విషయం ఆలోచించాలని కూడా సూచించింది.

  మరింత చదవండి
  next
 3. అపర్ణ అల్లూరి , వికాస్ పాండే

  బీబీసీ ప్రతినిధులు

  సోలార్ కారు

  భారతదేశం కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో ప్రపంచంలోనే మూడవ పెద్ద దేశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం వెచ్చించే పెట్టుబడులు వాతావరణ విషయంలో వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించేందుకు దారి తీస్తాయా?

  మరింత చదవండి
  next
 4. రియాలిటీ చెక్ టీం

  బీబీసీ న్యూస్

  కార్బన్ న్యూట్రల్‌గా మరేందుకు వివిధ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి

  ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండేందుకు ఉద్గారాలను తగ్గిస్తామని ఐదు దేశాలు 2015లో పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. అప్పటి నుంచి ఈ దేశాలు తీసుకున్న చర్యలేమిటి?

  మరింత చదవండి
  next
 5. సురేఖ అబ్బూరి

  బీబీసీ కరస్పాండెంట్

  దీపావళి టపాసులు

  దీపావళికి టపాసులు కాల్చడాన్ని సంపూర్ణంగా నిషేధించలేమని సుప్రీం కోర్టు ఇటీవల చెప్పింది. పూర్తి నిషేధం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించింది. ఏమిటా ప్రత్యామ్నాయాలు?

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: హరిత టపాసులు త్వరలో రాబోతున్నాయి..
 7. దిల్లీ కాలుష్యం

  దిల్లీలో టపాసులను సుప్రీంకోర్టు నిషేధించింది. మరి ఈ నిర్ణయం ఎంత వరకు ఫలించింది.? కాలుష్యం తగ్గిందా? పెరిగిందా? హైదరాబాద్‌ పరిస్థితి ఎలా ఉంది?

  మరింత చదవండి
  next
 8. లారా ప్యాడిసన్

  బీబీసీ ఫీచర్

  ధనికులు ఇష్టారాజ్యంగా విమానాలలో తిరగడం వల్ల కాలుష్య ఉద్గారాలు పెరుగుతున్నాయి.

  పర్యావరణ సమస్యలను దృష్టిలో పెట్టుకుని చెన్నైలో ఎస్‌యూవీ అడ్వర్టయిజ్‌మెంట్లు హోర్డింగ్‌ల మీద నిషేధించారు. బ్రిటన్ కొన్ని హైవే ప్రాజెక్టులను రద్దు చేసుకుంది. దేశాధినేతలు, బడా పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు ఉపయోగించే ఎస్‌యూవీ కార్లు కాలుష్య కారకాలైనప్పటికీ అలాంటి వాటిని కొనాలని మధ్యతరగతి ప్రజలు కలలుకంటుంటారు.

  మరింత చదవండి
  next
 9. బోరిస్ జాన్సన్: ‘సమయం దగ్గర పడుతోంది, అభివృద్ధి చెందిన దేశాలపై ప్రత్యేక బాధ్యత ఉంది’

  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, గ్లాస్గోకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

  ‘‘జేమ్స్ బాండ్ చిత్రాల్లో ప్రపంచం అంతం కాకుండా ఆయన కాపాడతాడు. కానీ దురదృష్టవశాత్తు ఇది సినిమా కాదు.’’

  ‘ఉష్ణోగ్రతలు ఇంకా 2 డిగ్రీలు పెరిగితే ఆహార సరఫరాకు హాని కలుగుతుంది. 3 డిగ్రీలు పెరిగితే మరిన్నికార్చిర్చులు, తుపాన్లు చూడాల్సి వస్తుంది. ఇక 4 డిగ్రీలు పెరిగినట్లయితే, నగరాలన్నీ తుడిచిపెట్టకుపోతాయి.’’

  ‘‘మనం ఆలస్యం చేసినకొద్దీ పరిస్థితులు మరింత దిగజారతాయి. తీరా పరిస్థితి అదుపు దాటాక చర్యలకు పూనుకుంటే మనం మరింత ఎక్కువ కోల్పోవాల్సి వస్తుంది.’’

  ‘‘అందుకే ఈ సదస్సును వాతావరణ మార్పుల కట్టడికి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.

  వాతావరణ మార్పులను ఉన్నపళంగా కట్టడి చేయలేం. దశల వారీగా ప్రయత్నించాలి. అందుకే ప్రతీ ఒక్కరు హరిత ఆర్థిక వ్యవస్థలను ఏర్పాటు చేసేలా సహాయపడటం అభివృద్ధి చెందిన దేశాల ప్రత్యేక బాధ్యతగా గుర్తించాలి.’’

  ‘‘మన దగ్గర సాంకేతికత ఉంది. ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. కానీ మనలో సాధించే సంకల్పం ఉందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.’’

  ‘‘2050, 2060లలో ఏం చేయబోతున్నారో అనే దాని గురించి రాజకీయనాయకులు మాట్లాడుతున్నారు. కానీ కాప్‌లో పాల్గొనే నేతల సగటు వయస్సు 60కి పైనే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలను జడ్జ్ చేసే పిల్లలు ఇంకా పుట్టలేదు.’’

  ‘‘ఇప్పుడు మనం విఫలమైతే, వారు మనల్ని క్షమించరు. చరిత్ర తిరగబడిన సమయంలో గ్లాస్గో సదస్సు చరిత్రాత్మకమైన మలుపు అని వారికి తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి. వాతావరణ మార్పుల కట్టడికి కాప్‌26‌తోనే ముగింపు కార్డు పడకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  అధిక కర్బన ఉద్గారాలను వెలువరించిన దేశాల క్రమం
 10. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి మీద ఉష్ణోగ్రతలు ఏటేటా పెరిగిపోతున్నాయి.

  బొగ్గు వినియోగాన్ని నిలిపేయడం, పర్యావరణ వ్యవస్థలను రక్షించడం వంటి నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి పలు ఈ సదస్సులో పలు కార్యక్రమాలను ప్రకటిస్తారని కూడా భావిస్తున్నారు

  మరింత చదవండి
  next