బ్రిటన్

 1. కరోనావైరస్ పరీక్ష

  "ఈ ఆన్‌-ది-స్పాట్, డీఎన్‌ఏ టెస్టుల వల్ల సాధారణ సీజనల్‌ జ్వరాలు, కోవిడ్‌-19కు మధ్య తేడా తెలుసుకోవడం సులభమవుతుంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలే శీతాకాలంలో ఈ టెస్టింగ్‌ విధానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది."

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: కరోనావైరస్‌కు వ్యాక్సీన్ తీసుకొస్తున్న సైంటిస్ట్
 3. ఫ్రాంక్ గార్డ్‌నర్

  బీబీసీ ప్రతినిధి

  ఐసిస్ క్యాంప్

  ఆ క్యాంపుల్లో ఇస్లామిక్ స్టేట్ భావజాలం ఉన్న మహిళలు కూడా ఉన్నారు. వారు మిగతా మహిళలను హత్య కూడా చేస్తున్నారు. వేరే మహిళలు ఉంటున్న గుడారాలకు నిప్పు పెడతారు. రాళ్లు విసరడంతోపాటూ, వాటిని ఎలా విసరాలో తమ పిల్లలకు కూడా నేర్పిస్తుంటారు.

  మరింత చదవండి
  next
 4. స్టీఫెన్ కామెరాన్

  బతకడానికి 10శాతం మాత్రమే అవకాశం ఉందన్న డాక్టర్లు, ఆయన్ను రెండు నెలలపాటు వెంటిలేటర్‌ మీద ఉంచారు. అది ఆయన సొంత దేశం స్కాట్‌లాండ్‌లో కాదు. దానికి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియత్నాంలో.

  మరింత చదవండి
  next
 5. అప్పుడే పుట్టిన శిశువు

  కరోనా ఉన్న తల్లుల నుంచి వారి శిశువులకు ఈ వైరస్ వ్యాపిస్తుందా అనేది మరింత వివరంగా తెలుసుకోడానికి, భారీ స్థాయిలో పరిశోధనలు జరగాలని నిపుణులు బావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. రేహాన్‌ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  సిరాజుద్దౌలా

  అది 1757, జూన్‌ 23. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన సిరాజుద్దౌలా యుద్దభూమి నుంచి తప్పించుకుని, తెల్లవారేసరికి ముర్షిదాబాద్‌ చేరుకున్నారు. ఈ యుద్ధం తర్వాత దాదాపు 180 సంవత్సరాలపాటు బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఏకపక్షంగా పాలించారు.

  మరింత చదవండి
  next
 7. రిచర్డ్ ఫిషర్

  బీబీసీ ఫ్యూచర్

  కరోనావైరస్ వ్యాక్సీన్ పరీక్షలు

  ఇంటికి తిరిగొచ్చాక నాకు కొంత భయం పట్టుకుంది. వాలంటీర్లుగా వెళ్లిన వాళ్లకి ఈ వ్యాక్సీన్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చెప్పడం కూడా చాలా ముఖ్యం. వాంతులు, తలనొప్పి నుంచీ గిలయన్ బారే సిండ్రోం వరకూ దుష్ప్రభావాలు ఉండొచ్చని చెప్పారు.

  మరింత చదవండి
  next
 8. చైనా, అమెరికా జెండాలు

  చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పనిచేస్తున్న విషయం దాచిపెట్టి వీసా మోసాలకు పాల్పడ్డారన్న అభియోగంతో గత వారం నలుగురిని అమెరికాలో అరెస్ట్ చేశారు. వారిలో జువాన్ తాంగ్ కూడా ఒకరు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: చనిపోయే ముందు ఆసుపత్రిలో పెళ్లి చేసుకున్న క్యాన్సర్ పేషెంట్
 10. శాటిలైట్ మ్యాప్

  ఈ చర్యలు అంతరిక్షంలో అమెరికా, దాని మిత్రదేశాల ఉపగ్రహాలను ప్రమాదంలోకి నెట్టడానికి ఆయుధాలను ఉపయోగించే రష్యా సైనిక సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

  మరింత చదవండి
  next