ఫేస్‌బుక్

 1. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  వర్చువల్ రియాలిటీ

  ఇంటర్నెట్ ఎలా ఉండబోతుందో 1980లలో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయినట్టే, ప్రస్తుతానికి మెటావర్స్ ఎలా ఉండబోతుందో కూడా ఎవరూ ఇదమిత్థంగా చెప్పలేరు. ఇది ఏ వింత లోకాలు చూపిస్తుంది, ఏ విపరీత సవాళ్ళని విసరబోతుందన్నది కాలమే చెప్పాలి.

  మరింత చదవండి
  next
 2. జో టిడి

  బీబీసీ సైబర్ రిపోర్టర్

  సెకండ్ లైఫ్

  1990లో 'స్నో క్రాష్' అనే ఒక సైన్స్ ఫిక్షన్ నవలలో మెటావర్స్ అనే పదం ఉపయోగించారు. ఇది ఇంటర్నెట్‌కు వర్చువల్ రియాలిటీ వారసుడిగా పని చేసింది. ఇందులో చాలామంది ప్రజలు తమ వర్చువల్ ప్రపంచంలో జీవించారు.

  మరింత చదవండి
  next
 3. డానీ

  'నా ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియాలో ఉండడంతో నాకూ చేరాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో మా వయసు వారు చూడకూడనివి వస్తుంటాయని, అందుకే వద్దని చెప్పింది మా అమ్మ.''

  మరింత చదవండి
  next
 4. సతీశ్ ఊరుగొండ

  బీబీసీ ప్రతినిధి

  పియూష్ గోయల్‌, నరేంద్ర మోదీ

  30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్ను రేటును 2019లో 22 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు బహుళ జాతి సంస్థల లాభాలపై కనీసం 15శాతం పన్ను విధించాలన్న ప్రపంచ ఒప్పందానికి భారత్ అంగీకారం తెలిపింది.

  మరింత చదవండి
  next
 5. ఫేషియల్ రికగ్నిషన్

  వంద కోట్ల మందికిపైగా ఫేస్ రికగ్నిషన్ టెంప్లేట్లను డిలీట్ చేస్తున్నామని ఫేస్‌బుక్ వెల్లడించింది.

  మరింత చదవండి
  next
 6. ఫేస్‌బుక్

  ‘‘హీబ్రూ మాట్లాడేవారికి నవ్వుకునేందుకు మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’అంటూ ఓ ట్విటర్ యూజర్ ట్వీట్‌చేశారు.

  మరింత చదవండి
  next
 7. కంపెనీ కొత్త లోగోతో మార్క్ జుకర్‌బర్గ్

  ఒక మాజీ ఉద్యోగి లీక్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా ఫేస్‌బుక్‌పై నెగటివ్ కథనాలు వెలువడ్డాయి. ఈ సంఘటన తర్వాత కంపెనీ పేరు మార్పు నిర్ణయం తీసుకుంది.

  మరింత చదవండి
  next
 8. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  మొబైల్ ఫోన్‌తో యువతి

  ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం" అనే ప్రాతిపదికన రాజకీయ నాయకులు పోస్ట్ చేసిన అభిప్రాయాలను, ప్రసంగాలను ఫేస్‌బుక్ ఫ్యాక్ట్‌ చెక్ తనిఖీ చేయదు.

  మరింత చదవండి
  next
 9. ట్రంప్

  ట్రంప్‌ అధికారంలోకి రావడంలో సోషల్‌ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు చేరువగా ఉండేవారు.

  మరింత చదవండి
  next
 10. వీఆర్ హెడ్‌సెట్‌తో మహిళ

  మెటావర్స్ గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ ఊహాగానాలే. అది ఇలా ఉంటుంది అని చెప్పే నిర్వచనం ఏదీ ఇంకా రాలేదు.

  మరింత చదవండి
  next