లిబియా

 1. Video content

  Video caption: తిండి, నీరు దొరక్క అల్లాడుతున్న లిబియా శరణార్థులు
 2. శరణార్థిని రక్షిస్తున్న దృశ్యం

  సెంట్రల్ మెడిటరేనియన్ ప్రాంతంలోనే 2020లో 289 మరణాలు చోటు చేసుకోగా, ఒక్క 2021లోనే 630 మరణాలు నమోదైనట్లు యూఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజషన్ ఫర్ మైగ్రేషన్ డేటా చెబుతోంది.

  మరింత చదవండి
  next
 3. టిమ్ వీవెల్

  బీబీసీ ప్రతినిధి

  మహమ్మద్, మోహ్సెన్, అబ్దుల్ రహీమ్

  ‘నేరస్థుల కుటుంబాల్లో ఆధిపత్యం చెలాయించే వాళ్లు మరీ భయంకరంగా ఉండకపోవడం సాధారణమే. క్లిష్టమైన పథకాలన్నింటినీ అర్ధం చేసుకోగలిగి మొత్తం పనిని చక్కబెట్టగలిగే నేర్పు ఉన్న వారు వ్యవస్థలో పైన ఉంటారు’

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: అరబ్ స్ప్రింగ్: అరబ్ దేశాలను వణికించిన విప్లవానికి పదేళ్లు
 5. Video content

  Video caption: బీబీసీ పరిశోధన: లిబియాలో సైనిక అకాడెమీపై దాడికీ.. చైనా క్షిపణికీ లింకేంటి?
 6. మొహమ్మద్ ఆదాం ఓగా

  'తిండీనీరు లేకుండా 11 రోజులు గడిపాం. ఆ తరువాత సముద్రం నీటినే తాగడం మొదలుపెట్టాం. అయిదు రోజుల తరువాత ఇద్దరు చనిపోయారు. ఆపై రోజుకు ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది చనిపోయారు.’

  మరింత చదవండి
  next
 7. వైమానిక దాడి జరిగిన ప్రదేశంలో బాంబు ధాటికి ఏర్పడ్డ గొయ్యి

  'లిబియన్ నేషనల్ ఆర్మీ'గా చెప్పుకొనే సంస్థే ఈ దాడికి పాల్పడిందని 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్' తెలిపింది.

  మరింత చదవండి
  next
 8. అరబ్ ప్రపంచంలో ప్రజలు

  'బీబీసీ న్యూస్ అరబిక్' కోసం అరబ్ బారోమీటర్ రీసర్చ్ నెట్‌వర్క్ చేపట్టిన ఈ సర్వేలో 10 అరబ్ దేశాలు, పాలస్తీనా భూభాగంలోని 25 వేల మందికి పైగా ప్రజలను నిర్వాహకులు ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next