సూడాన్

 1. మైఖేలాంజెలో 'క్రియేషన్ ఆఫ్ ఆడమ్' పెయింటింగ్

  సూడాన్‌లో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రాజకీయ పరిస్థితుల మధ్య.. తరువాతి తరం ఏం నేర్చుకోవాలనే అంశంపై వివాదాలు చెలరేగాయి. వివిధ రాజకీయ, సామాజిక దృక్పథాల నుంచీ వచ్చిన ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

  మరింత చదవండి
  next
 2. ఫతే అల్-రహమాన్ అల్-హందానీ

  బీబీసీ ప్రతినిధి

  సంకెళ్లతో పిల్లలు

  'నేను స్కూల్లోని ఒక మసీదులోకి వెళ్లాను. లోపల ప్రార్థన చేయడానికి మోకాళ్లపై వంగినపుడు, ఖంగుమని శబ్దం వచ్చింది. నా గుండె ఆగిపోయింది. తలపైకెత్తి చూస్తే, పిల్లలు కనిపించారు. వాళ్ల కాళ్లకు జంతువులకు వేసినట్లు గొలుసులు ఉన్నాయి.'

  మరింత చదవండి
  next
 3. దక్షిణ సూడాన్‌లో కూలిన విమానం

  డబ్ల్యూఎఫ్‌పీ సిబ్బందికి జీతాలు తీసుకువెళ్లడానికి ఆంటొనోవ్ 36 విమానాన్ని ఆపర్ట్యూనిటీ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మొత్తం జీతం డబ్బులన్నీ కాలి బూడిదయ్యాయి.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: నైలు నది రిజర్వాయర్‌ నిర్మాణంపై ఇథియోపియా, ఈజిప్టు దేశాల మధ్య వివాదం
 5. బాసిల్లో ముతాహి

  బీబీసీ న్యూస్, నైరోబీ

  బ్లూ నైల్‌పై ఇథియోపియాలో నిర్మిస్తున్న ఆనకట్ట

  ఈజిప్ట్, ఇథియోపియాల మధ్య ఏర్పడిన ఈ వివాదం పరిష్కారం కాకుంటే యుద్ధానికి దారి తీయొచ్చన్న భయాలూ ఉన్నాయి. ఆనకట్ట నిర్మించి తీరుతామని ఇథియోపియా అంటుంటే నైలు నదిపై తమ హక్కులను వదులుకునేది లేదని ఈజిప్ట్ అంటోంది.

  మరింత చదవండి
  next
 6. అరబ్ ప్రపంచంలో ప్రజలు

  'బీబీసీ న్యూస్ అరబిక్' కోసం అరబ్ బారోమీటర్ రీసర్చ్ నెట్‌వర్క్ చేపట్టిన ఈ సర్వేలో 10 అరబ్ దేశాలు, పాలస్తీనా భూభాగంలోని 25 వేల మందికి పైగా ప్రజలను నిర్వాహకులు ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 7. ఇంటర్నెట్

  ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని సూడాన్ సైనిక పాలకులను ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కోరారు.

  మరింత చదవండి
  next