డెన్మార్క్

 1. స్వేరోస్ ప్రవీణ్ కుమార్

  ''దేశంలో రైతు బిడ్డలు, మహిళలు, ఓబీసీ ప్రతినిధులు మంత్రులుగా ప్రమాణం చేయడం విపక్షాలకు ఇష్టంలేనట్లు ఉంది. అందుకే మంత్రులను పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారు''

  మరింత చదవండి
  next
 2. లినెట్‌హోమ్ నిర్మాణ ప్రతిపాదిత స్థలం

  35 వేల మంది జనాభా నివసించడానికి సరిపోయేలా ఒక కృత్రిమ దీవిని నిర్మించేందుకు డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, ఈ దీవి నిర్మాణ పనులు పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 3. కరోనా వ్యాక్సీన్

  అమెరికాకు చెందిన హెల్త్‌ రెగ్యులేటర్‌ అందించిన డేటా ప్రకారం కోటిమందికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఇస్తే, అందులో 40 మందికి రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడిందని, ఇందులో 10 మంది చనిపోయారని తేలింది.

  మరింత చదవండి
  next
 4. హెలెన్ బ్రిగ్స్

  బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

  మింక్

  అమెరికాలోని జంతుప్రదర్శన శాలల్లో ఉన్న పులులు, సింహాలు, చిరుతల్లోనూ.. అలాగే, పెంపుడు పిల్లులు, కుక్కల్లోనూ కరోనావైరస్ కనిపించింది.

  మరింత చదవండి
  next
 5. మింక్

  ఇప్పటి వరకు మనుష్యలకు మాత్రమే పరిమితమైందనుకున్న కరోనా వైరస్ వ్యాప్తి జంతువులకు కూడా పాకింది. అయితే, వీటిలో తలెత్తిన వైరస్ వ్యాక్సీన్ తయారీ పై ప్రభావం చూపిస్తుందేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీంతో, డెన్మార్క్ మింక్ జాతినే పూర్తిగా అంతం చేయాలనే నిర్ణయం తీసుకుంది.

  మరింత చదవండి
  next
 6. సీన్ కొగ్లాన్

  బీబీసీ ప్రతినిధి

  నార్వేలో పాఠశాలల్ని తిరిగి ప్రారంభించారు. విద్యార్థుల్ని తరగతి గదుల్లో ఇలా దూరం దూరంగా కూర్చోబెడుతున్నారు

  చాలా దేశాలలో లాక్ డౌన్ సడలింపుల తర్వాత పాఠశాలల్ని తిరిగి తెరిచారు. అయితే పాఠశాలల్లో సామాజిక దూరం పాటించడం సాధ్యం అవుతుందా? చాలా మంది తల్లిదండ్రుల్లో తమ పిల్లల్ని స్కూల్‌కి పంపడం పట్ల అనేక భయాలు వ్యక్తం అవుతున్నాయి. డెన్మార్క్, జర్మనీ లాంటి దేశాలు పాఠశాలల్ని ఎలా నిర్వహిస్తున్నాయి?

  మరింత చదవండి
  next
 7. పాబ్లో ఉకోవా

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  ఈ మహిళా నేతలు

  మహిళా నాయకులు ఆధిపత్యం వహిస్తున్న దేశాలలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్ధవంతమైన విధానాలను అమలు చేస్తున్నారు. వారి విజయానికి కారణం ఏమిటి?

  మరింత చదవండి
  next
 8. క్రిస్టినా జె.ఆర్గజ్

  బీబీసీ ప్రతినిధి

  ఐసీయూ స్థాపన

  మొదటి ఐసీయూ ఎప్పుడు ఏర్పాటైంది? 68 ఏళ్ల కిందట కూడా ఒక మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. అప్పుడు ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులను కాపాడే ప్రయత్నంలో ఐసీయూ పుట్టింది.

  మరింత చదవండి
  next
 9. ఆడ్రియెన్ ముర్రే

  టెక్నాలజీ బిజినెస్ రిపోర్టర్

  యూవీ రోబో

  ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తున్న కరోనావైరస్‌తో డాక్టర్లతో పాటు రోబోలు కూడా పోరాటం చేస్తున్నాయి. చైనా, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో ఈ రోబోలు కరోనాపై చేస్తున్న యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 10. హెలెన్ బ్రిగ్స్

  బీబీసీ న్యూస్

  లోలా

  ''అది డెన్మార్క్‌లో అతిపెద్ద శిలాయుగపు స్థలం. పురాతవ్వకాల్లో గుర్తించిన అంశాలు.. ఈ ప్రాంతంలో నివసించిన జనం అటవీ వనరులను భారీగా ఉపయోగించుకున్నట్లు చెప్తున్నాయి.

  మరింత చదవండి
  next