విజయ్ రూపానీ

 1. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  మోదీ, రూపానీ

  బీజేపీ ప్రభుత్వంలో పదవీకాలం పూర్తికాకుండానే అధికారం నుంచి తప్పుకున్న కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ తమ అసంతృప్తిని, కోపాన్ని వ్యక్తం చేయలేదు.

  మరింత చదవండి
  next
 2. భూపేంద్ర పటేల్

  బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి పరిశీలకుడిగా హాజరైన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ పేరును ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 3. విమల్ చూడాసమా

  "మీ ఇష్టమైన దుస్తులు వేసుకుని రావడానికి ఇది ఆటస్థలం కాదు, మీరు విహారయాత్రలో లేరు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు" అని స్పీకర్‌ ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు.

  మరింత చదవండి
  next
 4. తేజస్ వైద్య

  బీబీసీ ప్రతినిధి

  గుజరాత్ కరోనావైరస్

  గుజ‌రాత్‌లోని 52 శాతం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, 41 శాతం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కోసం మ‌రుగుదొడ్లు కూడా అందుబాటులో లేవు.

  మరింత చదవండి
  next
 5. నితిన్ శ్రీవాస్తవ

  బీబీసీ ప్రతినిధి

  నరేంద్ర మోదీ, అమిత్ షా

  గుజరాత్.... రెండు దశాబ్దాల మోదీ పాలన తర్వాత దేశం మొత్తానికే ఓ ఆదర్శమైన రాష్ట్రంగా ప్రచారంలోకి వచ్చింది. గుజరాత్ మోడల్ అంటూ అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. కానీ కరోనావైరస్ దెబ్బకు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం విమర్శలజడిలో తడిసి ముద్దవుతోంది.

  మరింత చదవండి
  next
 6. విశాఖ గ్యాస్ లీకేజీ

  విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రమాదంపై విచారణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next