ఉద్ధవ్ ఠాక్రే

 1. దీపాలీ జగ్తప్, రోహన్ నామ్‌జోషి

  బీబీసీ మరాఠీ

  నారాయణ్ రాణె, ఉద్ధవ్ ఠాక్రే

  'ఉద్ధవ్ ఠాక్రే వ్యవహార శైలి దూకుడుగా లేదని చెప్పడానికి లేదు. మాట్లాడేటప్పుడు కొందరు పరుష పదజాలం వాడరు. కానీ, చేతలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఉద్ధవ్ ఠాక్రే స్టైల్ కూడా అదే.'

  మరింత చదవండి
  next
 2. నారాయణ రాణె

  బీజేపీకి చెందిన నారాయణ్ రాణె అరెస్టుతో మహారాష్ట్రలోని పాలక శివసేన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

  మరింత చదవండి
  next
 3. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  నరేంద్ర మోదీ

  ప్రధాని రాజకీయ వ్యూహంలో ఓ పెద్ద బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. న్యూదిల్లీలోని పార్లమెంట్‌లో ఆయన బాహుబలే. న్యూదిల్లీ నుంచి దూరంగా ఏ దిక్కుకు వెళ్లినా ఆయన ప్రభావం క్రమంగా తగ్గిపోతూ, చివరకు శూన్యంగా మారుతుంది. ఆయనకు ఇప్పుడు మిగిలింది హిందీ, న్యూదిల్లీ, దాని దగ్గర రెండు మూడు హిందీ రాష్ట్రాలే.

  మరింత చదవండి
  next
 4. పరమ్‌వీర్ సింగ్

  ‘మహారాష్ట్రలో ప్రభుత్వమే అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. ఈ విషయమై రాష్ట్ర సీఎం ఇంతవరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు’

  మరింత చదవండి
  next
 5. స్వతంత్రదేవ్‌ సింగ్‌

  ''రామమందిరం, ఆర్టికల్‌ 370 రద్దు అంశాలపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న మాదిరిగానే పాకిస్థాన్‌, చైనాలతో ఎప్పుడు యుద్ధం జరుగుతుందో మోదీ నిర్ణయించారు.''

  మరింత చదవండి
  next
 6. తుషార్ కులకర్ణి

  బీబీసీ ప్రతినిధి

  సాయి బాబా

  సాయిబాబా పుట్టుకతో హిందువు అని చెప్పుకోవడం ద్వారా, ఆయన్ను హిందుత్వ అజెండాలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 7. షిరిడీ సాయిబాబా

  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనకు నిరసనగా షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని జనవరి 19 నుంచి నిరవధికంగా మూసివేస్తున్న విషయం వాస్తవమేనని ట్రస్టు సభ్యుడు భావుసాహెబ్‌ ధ్రువీకరించారు.

  మరింత చదవండి
  next
 8. ధనంజయ్ ముండే, అమిత్ దేశ్‌ముఖ్, ఆదిత్య ఠాక్రే

  మంత్రివర్గంలో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యకు అవకాశం దక్కింది. కొందరు నాయకుల కూతుళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కూడా మంత్రులుగా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 9. అమిత్ షా, దేవేంద్ర ఫడణవీస్

  గోవాలో, హరియాణాలో మెజార్టీ సీట్లు రాకపోయినా, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. మహారాష్ట్రలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఎందుకు పనిచేయలేదు? ఆ పార్టీ చేసిన తప్పులేంటి?

  మరింత చదవండి
  next
 10. గురుప్రీత్ సైనీ

  బీబీసీ ప్రతినిధి

  బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే

  మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ఠాక్రే ఏది చెబితే అదే జరిగేది. అధికారంలో కూర్చున్న వ్యక్తి బాల్ ఠాక్రే మాట వినకపోయినా, ఆయన అభిమానులు చాలా మంది తమదైన పద్ధతిలో ఆ నేత మాట వినేలా చేసేవారు.

  మరింత చదవండి
  next