రోహింజ్యా

 1. విరాతు

  వివాదాస్పద బౌద్ధ సన్యాసి అషిన్ విరాతును మయన్మార్ మిలిటరీ దళం విడుదల చేసింది. ముస్లిం వ్యతిరేక, జాతీయవాద ప్రసంగాలతో ఆయన మయన్మార్‌లో ఎక్కువగా ప్రాచుర్యం పొందారు.

  మరింత చదవండి
  next
 2. దానిష్ సిద్దిఖీ

  రాయిటర్స్ వార్తా ఏజెన్సీకి 2010 నుంచి పనిచేస్తున్న సిద్దిఖీ అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాలు, రోహింజ్యా సంక్షోభం, హాంకాంగ్ నిరసనలు, నేపాల్ భూకంపం వంటివి కవర్ చేశారు. పులిట్జర్ ప్రైజ్ అందుకున్న ఈ భారత ఫొటో జర్నలిస్ట్ ఇటీవల అఫ్గానిస్తాన్‌లో సైనికులకు, తాలిబన్‌ల మధ్య సాగుతున్న పోరులో ప్రాణాలు కోల్పోయారు.

  మరింత చదవండి
  next
 3. బంగ్లాదేశ్ కాక్స్ బజార్‌లోని రోహింజ్యా శిబిరం

  "మంటలు ఆగిపోతాయని మొదట నేను అనుకున్నాను. అందుకే ఇంట్లో నుంచి ఏమీ తెచ్చుకోలేదు. మంటలు అంతకంతకూ పెరిగిపోవడంతో నేను పక్కనే ఉన్న స్మశానంలోకి వెళ్లి తల దాచుకున్నాను’’

  మరింత చదవండి
  next
 4. సయిరా అషర్

  బీబీసీ ప్రతినిధి

  మొబైల్ ఫోన్లతో మియన్మార్ యువతులు

  “గతంలో ఏదైనా విషయం తెలుసుకోవాలంటే జనం టీస్టాల్‌ దగ్గర చేరేవారు. టీ తాగుతూ సమాచారాన్ని తెలుసుకునేవారు. కానీ ఫేస్‌బుక్‌ డిజిటల్‌ టీ షాప్‌గా మారింది”

  మరింత చదవండి
  next
 5. అలైస్ కడీ

  బీబీసీ ప్రతినిధి

  ఆంగ్ సాన్ సూచీ

  గత ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయన్నది సైన్యం, ప్రతిపక్షాల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆ దేశ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 6. జనరల్ హ్లయింగ్

  2016లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూచీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో, మార్పును స్వీకరించిన ఆయన బహిరంగ కార్యక్రమాల్లో ఆంగ్ సాన్ సూచీతోపాటూ కనిపించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు దేశంలో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

  మరింత చదవండి
  next
 7. ఆంగ్ సాన్ సూచి

  మియన్మార్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన కఠినమైన సైనికాధికారులను సవాలు చేసేందుకు తన వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని కూడా వదులుకున్నారు ఆంగ్ సాన్ సూచీ.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ‘చనిపోయిన వాళ్లను మా కళ్లెదుటే సముద్రంలో పారేశారు’

  “ఆకలితో మాడ్చి చంపారు. చనిపోయిన వాళ్లను మా కళ్ల ముందే సముద్రంలో పడేశారు. ఇలా జరుగుతుందని తెలిస్తే మేం అసలు వచ్చే వాళ్లమే కాదు’’

 9. అక్బర్ హుసేన్

  బీబీసీ ప్రతినిధి

  భసాన్ చార్ దీవికి రోహింజ్యాలను తరలిస్తున్న బంగ్లాదేశ్ నేవీ షిప్

  రోహింజ్యాలను ఇక్కడికి బలవంతంగా తరలించారని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, వారిని స్వచ్ఛందంగానే అక్కడికి తరలించామని, వారిని బాగా చూసుకుంటున్నామని బంగ్లాదేశ్ చెబుతోంది.

  మరింత చదవండి
  next
 10. రాజాసింగ్ బీజేపీ ఎమ్మల్యే

  భారతదేశంలో బీజేపీ నేతలు చేస్తున్న విద్వేషపూరిత కామెంట్లపై చర్యలు తీసుకోడానికి ఫేస్‌బుక్‌ వెనకాడుతోందని 'ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' ఇటీవల ఒక కథనం ప్రచురించింది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లను ఈ కథనంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌తో బీబీసీ మాట్లాడింది.

  మరింత చదవండి
  next