ప్రపంచ వాణిజ్య సంస్థ

 1. దర్శిని డేవిడ్

  బీబీసీ ప్రతినిధి

  కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్లను వదులుకోవాలనే ప్రతిపాదనను జర్మనీ వ్యతిరేకించింది

  పేటెంట్లు అంటే ఏంటి? కోవిడ్ వ్యాక్సీన్‌లపై పేటెంట్లు తొలగించాలంటూ భారత్ వంటి దేశాలు చేసిన ప్రతిపాదనకు అమెరికా మద్దతు తెలిపింది. కొత్త ఆవిష్కరణలపై మేధా హక్కులను తొలగిస్తే ఆ ప్రభావం ఉత్పత్తి నాణ్యతపై పడుతుందని యూరోపియన్ యూనియన్, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 2. కరోనా టీకా

  "మహమ్మారి సమయంలో కోవిడ్ టీకా తయారీదారులు తమ పేటెంట్లను వదులుకోవడాన్ని వైట్ హౌస్ సమర్థిస్తుందని" అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.

  మరింత చదవండి
  next
 3. నిధి రాయ్

  బీబీసీ బిజినెస్ రిపోర్టర్, ముంబై

  నరేంద్రమోదీ, డోనల్డ్ ట్రంప్

  ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు విధించటంతో 'వాణిజ్య యుద్ధం' మొదలైంది. దానికి ప్రతీకారంగా భారత్ అమెరికా నుంచి దిగుమతి అయ్యే 28 రకాల ఉత్పత్తులపై సుంకాలు విధించింది.

  మరింత చదవండి
  next
 4. జయ్ నారాయణ్ వ్యాస్

  బీబీసీ కోసం

  ఆర్‌సీఈపీ

  భారత్ దిగుమతుల్లో ఆర్‌సీఈపీ దేశాల వాటా 165 బిలియన్ డాలర్లు. నవంబర్‌లో ఒప్పందం అమల్లోకి వస్తే, ఇది రెండింతలయ్యే అవకాశం ఉంది. ఇదే అంశం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది.

  మరింత చదవండి
  next