సింగపూర్

 1. యూ షువాన్‌తో తల్లిదండ్రులు

  ఈ చిన్నారి పుట్టినపుడు 212 గ్రాములు.. అంటే దాదాపు ఒక యాపిల్ అంత బరువుంది. అ సమయంలో పాప 24 సెంటీమీటర్ల పొడవుంది.

  మరింత చదవండి
  next
 2. సమంత హ్యూకి యౌ

  బీబీసీ ట్రావెల్

  సింగపూర్ లో మిగిలిన ఒకే ఒక గ్రామం

  నగర జీవితానికి, ఆకాశ హర్మ్యాలకు దూరంగా ఉన్న ఈ గ్రామం నగరీకరణకు ముందున్న సింగపూర్ చిత్రాన్ని చూపిస్తుంది.

  మరింత చదవండి
  next
 3. సింగపూర్‌లో ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది.

  సింగపూర్‌లో కొత్త కరోనావైరస్ వేరియంట్ కనిపించడంతో ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులను ఆపేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని సింగపూర్ ప్రభుత్వం చెప్పింది. ప్రత్యేకంగా సింగపూర్ వేరియంట్ లేదని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

  మరింత చదవండి
  next
 4. టెస్సా వాంగ్

  బీబీసీ ప్రతినిధి

  ప్రయాణికులు

  ప్రపంచంలోని చాలా దేశాల్లో కోవిడ్ కేసులు తిరిగి విజృంభిస్తున్నాయి. కానీ, ఆసియాలో ఉన్న ఒక చిన్న ద్వీపం మాత్రం ఈ మహమ్మారి సమయంలో నివసించేందుకు ఒక ఉత్తమ ప్రదేశంగా కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 5. వేయీ యిప్

  బీబీసీ ప్రతినిధి

  సెక్సువల్ హెల్త్

  "తలనొప్పి వస్తే పారాసెటమాల్ వేసుకున్నట్లు నేను శీఘ్ర స్కలన సమస్యకు పిల్స్ వేసుకున్నాను. అవసరమైతే మనం బయటికి వెళ్లి చెక్ చేయించుకోవచ్చు, కానీ మగాళ్లు తరచూ ఈ సమస్యను డాక్టర్‌కు చెప్పుకోడానికి కూడా వెనకాడతారు."

  మరింత చదవండి
  next
 6. వేధింపులు

  తమ ఇంట్లో పనిచేసే అమ్మాయికి అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చి, దారుణంగా హింసించి, చివరకు చంపిన నేరాన్ని సింగపూర్ పోలీసు అధికారి భార్య గాయత్రి మురుగాయన్ కోర్టులో అంగీకరించారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: లయన్ కింగ్‌ వీర్యకణాలతో పుట్టిన 'సింబా'
 8. సింహం పిల్ల 'సింబా'

  ముఫాసా మత్తులో ఉండగా వీర్యాన్ని సేకరించారు. అతని వారసత్వాన్ని కొనసాగించేందుకు సింబా ఉత్సాహంగా పెరుగుతోంది. ఇప్పుడు దీనికి 3 నెలలు.

  మరింత చదవండి
  next
 9. వెట్టి టాన్

  బీబీసీ న్యూస్, సింగపూర్

  సింగపూర్ ఇల్లు

  ‘‘కొంటామంటున్న వాళ్లు ఎన్ని డబ్బులిస్తారనే దానితో నాకు సంబంధం లేదు. నా ఇంటిని నేను అమ్మను’’ అని చెప్పాడు ఆ రెండిళ్లలో ఒక ఇంటి యజమాని. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన ఇంటి చిరునామా.. 54 లోరాంగ్ 28 గేలాంగ్.

  మరింత చదవండి
  next
 10. సింబాలిక్

  తన స్నేహితుడిని పలుమార్లు కలుసుకున్న విషయాన్ని దాచిపెట్టిన కారణంగా సింగపూర్‌లో కోవిడ్ సోకిన ఒక మహిళకు 5 నెలల జైలు శిక్ష విధించారు.

  మరింత చదవండి
  next