గూఢచర్యం

 1. జో టైడీ

  బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

  తన కస్టమర్లు హ్యాకింగ్‌కు పాల్పడితే ఆ బాధ్యత తమది కాదని పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ వెల్లడించింది.

  ''మా కస్టమర్లలో ఎవరైనా పెగసస్‌ను దుర్వినియోగం చేస్తున్నారని మాకు తెలిస్తే, వారు ఇకపై మా వినియోగదారులుగా ఉండరు. కానీ, పెగాసస్‌ను దుర్వినియోగం చేస్తే దానికి బాధ్యత మాత్రం వారిదే'' అని కంపెనీ స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 2. అనఘా పాఠక్

  బీబీసీ మరాఠీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  'ఆ పుస్తకం మొదటి పేజీకి రెండు వైర్లు అతికించి ఉన్నాయి. తెరవగానే అది పేలిపోయింది. నా కన్ను ఒకటి బయటకు ఊడి పడింది. నాకు ఏం జరిగిందో తెలియలేదు. నా మెడపై పెద్ద గాయమైంది. దీన్ని మీరు ఏమంటారు? హీరోయిజమా? లేక టెర్రరిజమా?’

  మరింత చదవండి
  next
 3. రేహాన్‌ ఫజల్‌

  బీబీసీ ప్రతినిధి

  లెఫ్టినెంట్‌ కల్నల్‌ అడాల్ఫ్‌ ఐష్‌మన్‌

  హిట్లర్‌కు సరి సమానంగా కర్కశంగా లక్షల మంది యూదులను చంపిన నాజీ అధికారి అడాల్ఫ్ ఐష్‌మన్‌ను ఇజ్రాయెల్ గూఢచారులు బంధించి పట్టుకున్నారు. ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చి ఉరి తీశారు. ఈ ఆపరేషన్‌ ఎలా సాగిందంటే...

  మరింత చదవండి
  next
 4. గోర్డన్ కొరేరా

  బీబీసీ ప్రతినిధి

  పోలిమెరోపౌలోస్‌

  ‘‘ఇదివరకు నాకు చాలా సార్లు తూటాలు తగిలాయి. కానీ, ఈ అనుభవం అంతకన్నా ఘోరంగా ఉంది’’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు సీఐఏ మాజీ సీనియర్ అధికారి మార్క్.

  మరింత చదవండి
  next
 5. ఇరాన్

  ఇరాన్ అణు శాస్త్రవేత్త మోహసీన్ ఫఖ్రీజాదేహ్ ఇటీవల హత్యకు గురయ్యారు. నడి రోడ్డు మీద ఉండగానే ఓ ఆటోమాటిక్ మెషీన్ గన్ సాయంతో ఆయన్ను హంతకులు అంతమొందించారని ఇరాన్ అధికారులు తాజాగా వెల్లడించారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి
 7. సల్మాన్ రావి

  బీబీసీ ప్రతినిధి

  చైనా డిజిటల్ గూఢచర్యం

  చైనాకు గూఢచర్యం ఎవరు చేస్తున్నారు? ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సవాలుగా మారింది. భారతదేశానికి కూడా ఇది తెలుసుకోవడం చాలా అవసరం.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: చైనా గూఢచర్యం: అమ్మాయిలను ఎర వేస్తారు... రహస్యాలు రాబడతారు
 9. చైనా, అమెరికా జెండాలు

  చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పనిచేస్తున్న విషయం దాచిపెట్టి వీసా మోసాలకు పాల్పడ్డారన్న అభియోగంతో గత వారం నలుగురిని అమెరికాలో అరెస్ట్ చేశారు. వారిలో జువాన్ తాంగ్ కూడా ఒకరు.

  మరింత చదవండి
  next
 10. అసద్ అలీ

  బీబీసీ ప్రతినిధి

  నెపోలియన్

  భారత్‌లోని అపార సంపదపై కన్నేసిన రష్యా, వాయవ్య ప్రాంతం నుంచి దాడులు చేస్తుందేమో అనే భయం దేశంలోని బ్రిటన్ పాలకులను వెంటాడుతోంది. రెండు సామ్రాజ్యాల నిఘా అధికారులు పర్వతాల్లో తిష్ఠవేశారు. ఎత్తులు, పైఎత్తులతో ఆటను రసవత్తరంగా మార్చారు.

  మరింత చదవండి
  next