రవాణా

 1. కరెంట్ బిల్లులు

  వినియోగదారులపై ప్రత్యక్షంగా రూ.2వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.2వేల కోట్ల వరకు చార్జీల పెంపు భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 2. పృథ్వీరాజ్

  బీబీసీ ప్రతినిధి

  లాజిస్టిస్ట్ సవాళ్ల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ క్రియాశీలంగా ప్రణాళికలు రచించాలని రిపోర్ట్ పేర్కొంది.

  విజయవాడ, కాకినాడ, నెల్లూరుల్లో గిడ్డంగి సదుపాయాలకు కొరత ఉండడం ఏపీకి మైనస్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తగినన్ని గిడ్డంగులు లేకపోవటం వంటివి తెలంగాణకు తక్కువ మార్కులకు కారణమని తేలింది.

  మరింత చదవండి
  next
 3. మాగ్నస్ బెనెట్

  బీబీసీ స్కాట్‌లాండ్ న్యూస్

  జనరల్ మోటార్స్ డేవిడ్ బ్యూక్

  ప్రపంచంలో గొప్ప ఆవిష్కర్తల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు డేవిడ్ డన్‌బార్ బ్యూక్ వారిలో అత్యుత్తమంగా కనిపిస్తారు.

  మరింత చదవండి
  next
 4. కాప్26: విమానాల వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందా?

  కాప్26 సదస్సు కోసం ప్రపంచ నేతలంతా గ్లాస్గోకు ఆకాశమార్గాన వెళ్లడాన్ని యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ సమర్థించారు. కానీ పర్యావరణ విషయానికొస్తే, విమానాల్లో ప్రయాణం ఎంత వరకు సమంజసం?

  ఇది పర్యావరణానికి చాలా నష్టం కలిగించే అంశం.

  అందుకే 2019లో న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ వాతావరణ సదస్సు కోసం పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్, విమానం ద్వారా కాకుండా ఓడలో అక్కడికి వెళ్లారు.

  మరోవైపు, కాప్26 కోసం రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ప్రైవేట్ జెట్స్ వినియోగించడం ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటోంది.

  ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ప్రకారం, ప్రపంచ కర్బన ఉద్గారాలకు, ఏవియేషన్ 2 శాతం కారణమవుతోంది.

  రహదారి ట్రాన్స్‌పోర్ట్ (12 శాతం)తో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, విమాన మార్గాలు ద్వారా ఉత్పత్తయ్యే ‘నాన్ కార్బన్ ఎమిషన్స్’ వాతావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

  2037 నాటికి విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 820 కోట్లకు చేరుతుందని కరోనాకు ముందు ఐఏటీఏ అంచనా వేసింది.

  వివిధ రవాణా మార్గాల ద్వారా విడుదలయ్యే ఉద్గారాల శాతం
 5. Video content

  Video caption: పసిబిడ్డను తీసుకుని బైకుపై వేగంగా వెళ్లారు, రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయారు

  తమిళనాడులో ఒక జంట పసిబిడ్డను తీసుకుని బైకుపై వేగంగా వెళుతూ రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయారు.

 6. టైటానిక్

  టైటానిక్ మునిగిపోయి ఆనాడు 1500 మంది జలసమాధి అయ్యారు. 700 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: ‘50 డిగ్రీల ఎండలో నేను ట్రాఫిక్ మళ్లిస్తుంటా’

  భూమిపై అత్యంత వేడి ప్రాంతాల్లో ఇరాక్ ఒకటి. ఇంతటి తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఇరాకీయులు ఎలా తట్టుకుంటున్నారు?

 8. డేనియల్ క్రీమర్

  బీబీసీ న్యూస్

  కాఫీ తాగుతున్న మహిళ

  లెబనాన్‌ను వాటర్, ఔషధాలు, చమురు కొరత వేధిస్తోంది. గత 18 నెలలుగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాభాలో మూడొంతుల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. కరెన్సీ విలువ పడిపోయింది. దేశ రాజకీయ వ్యవస్థలో పెను విధ్వంసానికి ఇది కారణమైంది.

  మరింత చదవండి
  next
 9. అదానీ పోర్ట్ నిర్ణయంపై ఇరాన్ అసంతృప్తి

  "ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ కోసం జారీ చేసిన ఈ ట్రేడ్ అడ్వైజరీ అదానీ పోర్ట్స్ కింద నిర్వహించే అన్ని టెర్మినల్స్‌లోనూ తదుపరి నోటీస్ వరకూ అమలులో ఉంటాయి. ఇందులో థర్డ్ పార్టీ టర్మినల్స్ కూడా ఉంటాయి"

  మరింత చదవండి
  next
 10. స్క్విడ్ గేమ్‌లో ఓ దృశ్యం

  ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతల గురించి హెచ్చరించేందుకు ఈ సిరీస్‌లో ఆటను పోలీసులు బాగా ఉపయోగించుకున్నారు.

  మరింత చదవండి
  next