థాయిలాండ్

 1. చనిపోయిన జింక

  జింక మరణంపై సోషల్ మీడియాలో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్కుకు వెళ్లేవారు నానా చెత్త అక్కడ విసిరేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. అన్నా జోన్స్

  బీబీసీ ప్రతినిధి

  థాయ్ ఏనుగుల మృతి

  గత వారం థాయ్‌లాండ్‌లో జలపాతం పైనుంచి పడి 11 ఏనుగులు చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని విషాదంలో ముంచెత్తింది. ప్రమాదమని తెలిసినా ఏనుగు మరో దాన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది?

  మరింత చదవండి
  next
 3. ఘటనా స్థలంలో ఏనుగుల కళేబరాలు

  థాయ్‌లాండ్ మధ్య ప్రాంతంలోని ఖావో యాయ్ నేషనల్ పార్క్‌లో ఉండే 'హేయూ నరోక్ (నరకపు జలపాతం)' వద్ద ఈ ప్రమాదం జరిగింది.

  మరింత చదవండి
  next
 4. ఏనుగు

  పిల్ల ఏనుగును కాపాడే ప్రయత్నంలో మిగతా ఐదు ఏనుగులు చనిపోయాయి. జలపాతం వద్ద కొండ అంచుపై చిక్కుకున్న మరో రెండు ఏనుగులను అధికారులు రక్షించారు.

  మరింత చదవండి
  next
 5. రోలండ్ హూజ్స్, చారియట్ యోంగ్చారోన్చై

  బీబీసీ ప్రతినిధులు

  సింబాలిక్

  దొంగతనం చేసి దొరికిపోతే సౌదీ అరేబియాలో కాళ్లూచేతులు నరికివేస్తారని అతనికి తెలుసు. అయినా, సౌదీ రాజు ఫహాద్ పెద్ద కొడుకు యువరాజు ఫైజల్ దగ్గరున్న అమూల్యమైన రత్నాలు, ఆభరణాలపై అతడు కన్నేశాడు.

  మరింత చదవండి
  next