గణితం

 1. ఆనంద్ జగాతియా

  బీబీసీ ఫ్యూచర్

  చేతి వేళ్లతో లెక్కింపు, Finger counting, maths

  మీరు ప్రపంచంలో ఏ ప్రాంతానికి చెందినవారో తెలియజేయడం మాత్రమే కాదు, మనం సంఖ్యా భావనను ఎలా అర్థం చేసుకున్నామో కూడా చేతి వేళ్ల లెక్కింపు ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. చేతులపై ఒకటి, రెండు, మూడు అని లెక్కబెట్టినప్పుడు సులభంగానే అనిపిస్తుంది కానీ ఇది అంత సులభమేం కాదు.

  మరింత చదవండి
  next
 2. కాజీ

  1980ల్లో తన సొంత మ్యాగజీన్ నికోలిలో తొలిసారిగా నంబర్ పజిల్‌ను కాజీ ప్రచురించారు.

  మరింత చదవండి
  next
 3. మారీలెన్ వార్డ్

  బీబీసీ ట్రావెల్

  ఆధ్యాత్మికత

  బక్షాలీ రాతప్రతిలో సున్నా కనిపించింది. ఆ రాతప్రతి ఎప్పటిదో నిర్ణయించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్ష జరపగా, మూడో శతాబ్దం లేదా నాలుగో శతాబ్దం నాటిదని తేలింది.

  మరింత చదవండి
  next
 4. 6174

  దీనిని 'కాప్రేకర్ స్థిరాంకం' అంటారు. భారతీయ గణిత ఉపాధ్యాయుడు దీనిని కనిపెట్టారు. ఇది మిగతా సంఖ్యల మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, గణిత శాస్త్రవేత్తలను, ఔత్సాహికులను ఆశ్చర్యానికి రిచేస్తోంది.

  మరింత చదవండి
  next
 5. అడ్రియెన్ బెర్నార్డ్

  బీబీసీ ప్రతినిధి

  ది హౌస్ ఆఫ్ విజ్డమ్

  'లిబర్ అబ్బాసీ' మొదట 1202లో వెలుగుచూసే సమయానికి, హిందూ-అరబిక్ అంకెల గురించి కొంతమంది మేధావులకు మాత్రమే తెలుసు. యూరోపియన్ వర్తకులు, పండితులు అప్పటికీ రోమన్ అంకెలే ఉపయోగిస్తున్నారు. వాటితో గుణించడం, భాగించడం చాలా గందరగోళంగా ఉండేది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: నీలకంఠ భాను ప్రకాశ్: ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్
 7. దీప్తీ బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  నీలకంఠ భాను ప్రకాశ్

  ‘కాలిక్యులేటర్ ఉండగా, నువ్వెందుకు వేగంగా లెక్కలు చేయడం అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. మరి కారు ఉండగా, ఉసేన్ బోల్ట్ వేగంగా పరిగెత్తడం ఎందుకు?’

  మరింత చదవండి
  next
 8. డేవిడ్ రాబ్సన్

  బీబీసీ ప్రతినిధి

  కరోనా కేసుల లెక్కలు

  ఈ సంవత్సరం మొదట్లో కోవిడ్-19 కేసులను లెక్కిస్తున్నప్పుడు ఎక్స్ పొనెన్షియల్ బయాస్ గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. దీనివల్ల ఇలాంటి అంటువ్యాధుల వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశాలున్నాయి.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: శకుంతలాదేవిని హ్యూమన్ కంప్యూటర్‌ అని ఎందుకంటారు?
 10. లిసా పిక్కిరిల్లో

  ఈ కాన్వే నాట్ సమస్యను 1970లో బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త జాన్ హోర్టన్ కాన్వే ప్రతిపాదించారు. 2018లో మొట్టమొదటిసారి ఒక సెమినార్లో ఈ సమస్య గురించి పిక్కిరిల్లో తెలుసుకున్నారు.

  మరింత చదవండి
  next