చట్టం

 1. రాజేశ్ దోబ్రియాల్

  డెహ్రాడూన్ నుంచి, బీబీసీ కోసం....

  డెహ్రాడూన్:55 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించిన సీనియర్ లెక్చరర్ జెరాల్డ్ జాన్

  24 ఏళ్ల వయసులో, చేతిదాకా వచ్చినా, పొందలేకపోయిన ఉద్యోగాన్ని 31 ఏళ్ల న్యాయపోరాటం ద్వారా సాధించారు జెరాల్డ్ జాన్. ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: సింఘు బోర్డర్‌లో వ్యవసాయ చట్టాల రద్దును హర్షిస్తూ రైతుల సంబరాలు
 3. మిఠాయిలు పంచుతున్న యువతి

  శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెంచింది తమ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

  మరింత చదవండి
  next
 4. పాకిస్తాన్‌లో పెరిగిన అత్యాచారాలు

  మహిళ తన కారులో రోడ్డు పక్కన సాయం కోసం చూస్తున్నప్పుడు, ఇద్దరు ఆమె కారుపై దాడి చేశారు. మహిళ దగ్గర ఉన్నవి దోచుకున్నారు. కొడుకు ముందే తల్లిపై అత్యాచారం చేశారు. అప్పటి నుంచి దేశంలో వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తాయి.

  మరింత చదవండి
  next
 5. సుచిత్ర మొహంతి

  లీగల్ కరస్పాండెంట్, బీబీసీ వరల్డ్ సర్వీస్

  సౌరభ్ కిర్పాల్

  దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరును సుప్రీం కోర్టు కమిటీ ప్రతిపాదించింది. తాను స్వలింగ సంపర్కుడనని బహిరంగపరచిన సౌరభ్ కిర్పాల్‌ను సుప్రీం కోర్టు ప్యానెల్ సిఫార్సు చేయడం ఎల్జీబీటీ హక్కుల విషయంలో మరో మైలురాయి అని పలువురు భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  నరేంద్ర మోదీ

  ''5 ఏళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగించేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్, సాంకేతికంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉల్లంఘించలేదు. కానీ ఏడాదికొకసారి ఆ పదవిపై సమీక్ష నిర్వహించడం ఆ పదవి గౌరవాన్ని తగ్గిస్తుంది. అప్పడు డైరెక్టర్ పదవి ఎలా మారుతుందంటే దినసరి కూలీలాగా తయారవుతుంది.''

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: సూర్య జై భీమ్ : కొన్ని కలలు, కన్నీళ్లు - వీక్లీషో విత్ జీఎస్‌

  నిన్ను నిలువనివ్వక ఆలోచనలతో సతమతం చేసే కళారూపాలు కొన్ని ఉంటాయి. ప్రశ్నల కొడవళ్లై నీ ఎదుట నుల్చొని నిలదీసే కళారూపాలు కొన్నే ఉంటాయి. జై భీమ్ అలాంటి కళ.

 8. ఎ.డి.బాలసుబ్రమణ్యమ్

  బీబీసీ ప్రతినిధి

  హీరో సూర్య, జస్టిస్ చంద్రు

  చంద్రు లాయర్‌గా మాత్రమే కాదు, ఒక దర్యాప్తు ఏజెన్సీ చేయాల్సిన పని చేశారు. ఈ కేసులో న్యాయం కోసం మొదటి నుంచి చివరి వరకూ పోరాడిన వారిలో సీపీఎంకు చెందిన ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

  మరింత చదవండి
  next
 9. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  ఫేస్‌బుక్

  వైసీపీలో వీరు సోషల్ మీడియా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా మరికొందరుపై కూడా ఈ కేసులో ఆరోపణలు కూడా వచ్చాయి.

  మరింత చదవండి
  next
 10. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  పోలీసులు

  ‘‘పోలీసుల పని నేరాలను అడ్డుకోవడం. అంతేకానీ నేరాలను చేయడం కాదు. ఇలాంటి కేసులు మళ్లీ వెలుగులోకి వస్తే, మరింత కఠినమైన చర్యలు తీసుకుంటాం’’అని ఎస్‌ఎస్‌పీ అశోక్ కుమార్ తెలిపారు.

  మరింత చదవండి
  next