మలేసియా

 1. సైమన్ బ్రౌనింగ్

  బిజినెస్ ప్రతినిధి

  విమానం

  2014 మార్చిలో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరిన ఎంహెచ్370 విమానం జాడ ఇప్పటి వరకు లభించలేదు. సిబ్బందితో కలిపి మొత్తం 239 మంది ప్రయాణీకులు ఆ విమానంలో ఉన్నారు.

  మరింత చదవండి
  next
 2. జోనాథన్ హెడ్

  సౌత్ ఈస్ట్ ఆసియా కరస్పాండెంట్

  నూర్ సజత్ కమరుజ్జమాన్‌

  ఇస్లాంను అవమానించారంటూ ట్రాన్స్‌జెండర్ మహిళ నూర్ సజత్‌పై మలేషియా అధికారులు కేసు మోపారు . మలాయ్ సంప్రదాయ బాజూ కురుంగ్ ధరించడమే ఆమె చేసిన నేరం.

  మరింత చదవండి
  next
 3. యవెట్టే ట్యాన్

  బీబీసీ సింగపూర్ కరస్పాండెంట్

  డ్రగ్స్ సరఫరా చేసే వారికి సింగపూర్‌లో కఠిన శిక్షలు అమలు చేస్తారు

  ''నా సోదరుడిని తలుచుకుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. కానీ, మేం ధైర్యంగా ఉండాలి. ప్రార్ధనలు చేయాలి. ఏదైనా అద్భుతం జరగవచ్చు'' అని షర్మిల బీబీసీతో అన్నారు.

  మరింత చదవండి
  next
 4. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  పామ్ ఆయిల్

  'భారత్‌లో వంట నూనెల్లో 65 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో 60 శాతం పామాయిలే ఉంటుంది. ఎందుకంటే మిగతా నూనెల్లో దీన్ని కలుపుతుంటారు'

  మరింత చదవండి
  next
 5. మానసీ దాస్

  బీబీసీ కరస్పాండెంట్

  దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న కృత్రిమ దీవి

  ఈ ప్రాంతంలో చిన్నా, పెద్ద 250 వరకు దీవులు ఉన్నాయి. కానీ చాలావాటిలో జనం నివసించరు. ఆటుపోట్ల కారణంగా కొన్ని దీవులు కొన్ని నెలల పాటు నీటిలో మునిగి ఉంటాయి. కొన్ని పూర్తిగా మునిగే ఉంటాయి. వీటి కోసం చైనా ఎందుకు ప్రపంచంతో పోరాటానికి సిద్ధపడుతోంది?

  మరింత చదవండి
  next
 6. విన్సెంట్ దౌడ్

  బీబీసీ ప్రతినిధి

  కిమ్ జోంగ్ - నామ్

  కిమ్ జోంగ్-నామ్ మలేసియాలో విష ప్రయోగానికి గురై ఆస్పత్రికి చేరటానికి ముందే చనిపోయారు. రెండు రోజుల్లోనే ఆయన హత్యకు కారకులంటూ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.

  మరింత చదవండి
  next
 7. మలేసియాలో 10,000 మంది అతిథులతో వివాహం చేసుకున్న జంట

  అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్న చాలా మంది కొత్త జంటల కలలను కోవిడ్ భంగం చేసింది. మరి, కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే మలేసియాలో ఒక జంట చేసుకున్న వివాహానికి 10,000 మంది అతిధులు హాజరయ్యారు. ఇదెలా సాధ్యం అయింది?

  మరింత చదవండి
  next
 8. జాక్రిడ్జ్ రోడ్జి ఫోన్‌లో కనిపించిన సెల్ఫీ స్క్రీన్ షాట్

  "ఇలాంటివి వందేళ్లకోసారి జరుగుతాయి" అని రాస్తూ ఈ కోతి సెల్ఫీలు, వీడియోలు ఆదివారం నాడు రోడ్జి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అప్పటినుంచీ అవి వైరల్ అయ్యాయి.

  మరింత చదవండి
  next
 9. మలేసియా నుంచి 177 మందితో తిరుచ్చి బయల్దేరిన ప్రత్యేక విమానం

  విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి 177 మంది భారతీయులతో ప్రత్యేక విమానం తమిళనాడులోని తిరుచ్చికి బయలు దేరింది.

  View more on twitter
 10. మలేసియాలో మే 4 నుంచి వ్యాపారాల పున:ప్రారంభం

  మలేసియా

  మలేసియాలో వ్యాపారాలను చాలా వరకూ మే 4 నుంచి పున:ప్రారంభించటానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రధానమంత్రి ముహియుద్దీన్ యాసిన్ ప్రకటించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

  కానీ ఉద్యోగుల పెద్ద సంఖ్యలో గుమిగూడే సంస్థలు మాత్రం మూసివేసే ఉంటాయని చెప్పారు.

  దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి మార్చి 18వ తేదీ నుంచి నిత్యావసరం కాని వ్యాపారాలన్నిటినీ మూసివేశారు. పాఠశాలలను మూసివేసి, ప్రయాణాలను మీద పరిమితులు విధించారు.

  మలేసియాలో ప్రస్తుతం 6,000కు పైగా నిర్ధారిత కరోనా కేసులు ఉన్నాయని, 102 మంది చనిపోయారని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెప్తున్నాయి.