సాహిత్యం

 1. మిచియో నకమోటో

  ది కలెక్షన్, బీబీసీ

  samurai illustration

  సమురాయ్ కథలకు చారిత్రకంగా కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, 20వ శతాబ్దం ప్రారంభంలో జపనీస్ రచయిత ఇనాజ్ నిటోబ్ ఇంగ్లిష్‌లో చేసిన రచనల ఆధారంగా కాల్పనిక ప్రపంచంలో వీటికి విశేష ఆదరణ లభించింది. నిటోబ్ రచనల్లో 'బుషిడో: ది సోల్ ఆఫ్ జపాన్' పుస్తకానికి ప్రత్యేక స్థానం ఉంది.

  మరింత చదవండి
  next
 2. బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ

  రాజ్యాంగ రచన చేసినప్పుడు 'వందేమాతరం'ను జాతీయ గేయంగా స్వీకరించలేదు, దానికి జాతీయ గీతం హోదా కూడా దక్కలేదు.

  మరింత చదవండి
  next
 3. జంపాల చౌదరి

  బీబీసీ కోసం

  ఉపాధ్యాయుడిగా మొదలు పెట్టి సాహిత్యం లోనూ తనదైన ముద్రవేశారు కాళీపట్నం రామారావు.

  ఈ కథలు జరిగే ప్రాంతాలు, అందులో పాత్రలూ, వారి మాటతీరూ, చేతల తీరు ఈయనకి బాగా పరిచయం. దాంతో ఎంతటి నాటకీయమైన సంఘటన ఐనా సహజంగా కనిపింప చేసే కిటుకు ఆయనకు తెలుసు. అందుకే ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ కథలు చదివిస్తున్నాయి, చర్చలకు దారి తీస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 4. శ్రీనివాస్‌ లక్కోజు

  బీబీసీ కోసం

  కథానిలయాన్ని తెలుగు కథల గుడిగా అభివర్ణిస్తారు సాహితీవేత్తలు

  కథానిలయంలో ఎటుచూసినా పుస్తకాలే కనిపిస్తాయి. గదుల నిండా ఉన్న బీరువాలలో, అరల్లో, టేబుళ్లపై, కూర్చీలలో కూడా పుస్తకాలే ఉంటాయి. కథానిలయం గోడలకు అనేకమంది కథారచయితల ఫొటోలు వేలాడుతూ కనిపిస్తాయి.

  మరింత చదవండి
  next
 5. శంకర్. వి

  బీబీసీ కోసం

  అన్నమయ్య

  తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలిసిన వారందరికీ అన్నమయ్య పేరు సుపరిచితమే. ఆలయ విశిష్టతను ఆయన వివరించిన తీరు, వెంకటేశ్వర స్వామి పట్ల తన భక్తిని చాటుకున్న తీరు అందరినీ అలరిస్తుంది. కేవలం భక్తికి సంబంధించినవే కాకుండా శృంగార, జ్ఞాన, వైరాగ్య సంకీర్తనలకు ఆయన పెట్టిందిపేరు.

  మరింత చదవండి
  next
 6. గూగుల్ లోగో

  తన వ్యాపారానికి నష్టం కలిగించేలా గూగుల్‌లో ఉన్న నకిలీ రివ్యూలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఒక కార్ల కంపెనీ యజమాని తెలిపారు.

  మరింత చదవండి
  next
 7. స్టీఫెన్ డౌలింగ్

  బీబీసీ కోసం

  పెన్ను, బాల్‌పాయింట్ పెన్ను

  ‘ప్రస్తుత డిజిటల్ కాలంలో తెరలు, కాగితాల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయేమో. కానీ, బాల్‌పాయింట్ పెన్నులు ఎప్పటికీ వాటి స్థానం కోల్పోవు’

  మరింత చదవండి
  next
 8. లూసీ ఏష్

  బీబీసీ ప్రతినిధి

  అల్బర్ట్ కామూ నవల

  నోబెల్ పురస్కార గ్రహీత్ ఆల్బర్ట్ కామూ రాసిన 'ది ప్లేగ్' నవలకు, ప్రస్తుత కరోనావైరస్ పరిస్థితులకు దగ్గర సామ్యం ఉందంటూ బీబీసీ ప్రతినిధి లూసీ ఏష్ అందిస్తున కథనం.

  మరింత చదవండి
  next
 9. వాడ్రేవు చినవీరభద్రుడు

  రచయిత, బీబీసీ కోసం

  గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు

  కర్జన్ కన్నా దాదాపు ఇరవయ్యేళ్ళ ముందే ప్రాథమిక విద్యారంగంలో ప్రవేశించిన గిడుగు విద్యాబోధన విషయంలో ఎన్నో కొంతపుంతలు తొక్కారు. గిడుగు జీవితచరిత్రకారులు ఈ అంశం గురించి దాదాపుగా ఏమీ చెప్పలేదనే చెప్పాలి.

  మరింత చదవండి
  next
 10. జేన్ సియాబటారీ

  బీబీసీ కల్చర్

  మహమ్మారి తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుందో వీళ్లు ఊహించారు.

  మహమ్మారి మొదలు కావడం, దాని వల్ల పూర్తి దుర్దశకు చేరడం, ఆ తర్వాత తిరిగి సాధారణ జీవితం నెలకొనడం... ఇలాంటి అంశాలన్నీ స్పృశిస్తూ వాస్తవాలకు దగ్గరగా ఉన్న నవలలు చాలానే ఉన్నాయి. ఇదివరకు మనం ఈ పరిస్థితి ఎదుర్కొన్నామని, దాని నుంచి బయటపడ్డామని అవి మనలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాయి.

  మరింత చదవండి
  next