అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు

 1. డొమినిక్ ఒంగ్వెన్

  "నేను ఏడ్చాను, గట్టిగా అరిచాను.. ఎందుకు ఏడుస్తున్నావని తను నన్ను అడిగాడు. నేను ఏడుస్తూనే ఉన్నా. తను నాకు తుపాకీ చూపించాడు. నాకు మొత్తం శరీరం చీల్చేస్తున్నట్టు అనిపించింది. 2010లో నేను అక్కడ్నుంచి తప్పించుకునేవరకూ నాపై పదే పదే అత్యాచారం చేశాడు"

  మరింత చదవండి
  next
 2. కుల్‌భూషణ్ జాదవ్

  “కుల్‌భూషణ్ జాధవ్‌ తరఫున న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలి, వారి విదేశాంగ కార్యాలయం ద్వారా అధికారులను సంప్రదించాల”ని కోర్టు సూచించింది.

  మరింత చదవండి
  next
 3. కబుగా

  మైనారిటీ తెగ అయిన టుట్సీకి చెందినవారిని, తమ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని హూటూ అతివాదులు 1994లో మారణహోమం సృష్టించారు.

  మరింత చదవండి
  next
 4. నిర్భయ దోషులు

  తమను బలిపశువులుగా చేసి, అన్యాయంగా శిక్ష విధించారని, పాలీగ్రాఫ్, లై డిటెక్టర్, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ వంటి పరీక్షలు కూడా చేయాలని కోరినా దర్యాప్తు అధికారులు పట్టించుకోలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 5. రోహింజ్యా

  అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ప్యానెల్ గురువారం ఏకగ్రీవంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంపై వచ్చిన ఆరోపణలను ఆంగ్ సాన్ సూచీ ఖండిస్తూ వస్తున్నారు.

  మరింత చదవండి
  next
 6. ఆంగ్ సాన్ సూచీ

  మిలటరీ ఆపరేషన్‌తో మియన్మార్ నుంచి వేలాదిమంది రోహింజ్యాలు పారిపోయారు. సెప్టెంబర్ 30 నాటికి బంగ్లాదేశ్‌లోని శిబిరాలలో దాదాపు పది లక్షల మంది రోహింజ్యాలు ఉన్నారు.

  మరింత చదవండి
  next
 7. కుల్‌భూషణ్ జాధవ్

  పాకిస్తాన్‌ జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్‌కు కాన్సులర్ యాక్సిస్ లభించడంతో భారత డిప్యూటీ హైకమిషనర్ ఆయన్ను కలిశారు. జాధవ్‌ను సురక్షితంగా భారత్ తీసుకొచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.

  మరింత చదవండి
  next
 8. ప్రియా పిళ్లై

  అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల అంశాల్లో న్యాయవాది, బీబీసీ కోసం

  పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం

  కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుటకు తీసుకెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటివరకూ చాలా తక్కువ వివరాలు బయటికొచ్చాయి.

  మరింత చదవండి
  next
 9. కుల్‌భూషణ్

  అంతర్జాతీయ న్యాయస్థానం భారత అభ్యర్థన పట్ల పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చింది. అంతేకాదు, ఆ దేశం వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36ను ఉల్లంఘించిందని కూడా ఆక్షేపించింది.

  మరింత చదవండి
  next
 10. కుల్‌భూషణ్ జాధవ్

  విచారణ నిష్పాక్షికంగా జరిగితే, సరైన న్యాయ సహాయం అందిస్తే జాధవ్‌ను పాకిస్తాన్ నుంచి విడిపించగలమని, విచారణ నిష్పాక్షికంగా జరగకపోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని హరీశ్ సాల్వే విశ్వాసం వ్యక్తంచేశారు.

  మరింత చదవండి
  next