హాంకాంగ్

 1. హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ మెంగ్

  అయితే, ఈ కథలో 16 పేజీల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కేంద్ర బిందువుగా మారింది.

  మరింత చదవండి
  next
 2. వికీపీడియా

  మెయిన్‌ల్యాండ్ చైనా గ్రూప్‌నకు చెందిన ఏడుగురు ఎడిటర్లపై ఫౌండేషన్ నిషేధం విధించింది.

  మరింత చదవండి
  next
 3. మావోయిస్టు నేత హరిభూషణ్ గుండె పోటు లేదా కరోనాతో మరణించి ఉంటారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వెల్లడించారు.

  హరిభూషణ్ మృతి చెందినట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

  మరింత చదవండి
  next
 4. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి

  వీగర్ మహిళలకు పిల్లలు పుట్టకుండా బలవంతపు శస్త్రచికిత్సలు చేస్తున్నారని, పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని చైనా మీద ఆరోపణలు వస్తున్నాయి. వారిని బలవంతపు శ్రామికులుగా ఉపయోగిస్తున్నారని బీబీసీ పరిశోధనలు సూచిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 5. ఆగ్నెస్ చౌ

  హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ‘‘ఆగ్నెస్ చౌ’’ని మద్దతుదారులు 'హీరో' అని ప్రశంసిస్తున్నారు. ఆమెను ఇటీవల పోలీసులు విదేశీ శక్తులతో కుమ్మక్కయిందనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఆమె దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

  మరింత చదవండి
  next
 6. రైతుల ఆందోళన

  క మద్రాస్ హైకోర్టు న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసుల సైబర్ సెల్ విభాగం సీఎస్ కర్ణన్‌పై కేసు నమోదు చేసింది.

  మరింత చదవండి
  next
 7. పరీక్ష రాస్తున్న అభ్యర్థులు

  కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలన్నీ హిందీ లేదా ఇంగ్లీషు భాషల్లోనే జరుగుతాయి.

  మరింత చదవండి
  next
 8. వరవరరావు

  వరవరరావు ఆరోగ్యం బాగా లేదని ఆయనకు బెయిలివ్వాలని ఆయన కుటుంబం చేసిన విజ్జప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.

  మరింత చదవండి
  next
 9. చెర్మాయిన్‌ లీ

  బీబీసీ వర్క్‌లైఫ్

  లవ్ హోటళ్లు కేవలం సెక్స్ కోసం కాకుండా యువతీ యువకులు ఆత్మీయంగా మాట్లాడుకోడానికి అవకాశం కల్పిస్తున్నాయి

  “ శృంగారం సమయంలో మేం ఎలాంటి శబ్దాలు చేయడానికీ వీలుండేది కాదు. ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది. లవ్‌ హోటళ్లలో ఇతర రూములకు సెక్స్‌కు సంబంధించిన శబ్దాలు వినిపిస్తుంటాయి. కానీ అవతలి వాళ్లు ఎవరో తెలియదు కాబట్టి ఇబ్బంది లేదు’’.

  మరింత చదవండి
  next
 10. వజ్రం

  ఇప్పటివరకూ ఇంత నాణ్యమైన, 100 క్యారెట్లు దాటినవి ఏడు వజ్రాలు మాత్రమే దొరికాయి. ఇలాంటి అరుదైన వజ్రాన్ని 115 కోట్ల రూపాయలకు చేజిక్కుంచుకోవడాన్ని "భలే మంచి చౌక బేరం" అని ‘77 డైమండ్స్’ ఎండీ అన్నారు.

  మరింత చదవండి
  next