పాలస్తీనా భూభాగాలు

 1. జెరెమీ బోవెన్

  బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్

  యుద్ధం

  54 సంవత్సరాల క్రితం జూన్ 5న ఇజ్రాయెల్‌కూ, అరబ్ దేశాలకూ మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కేవలం 6 రోజుల పాటే జరిగింది. కానీ దాని మూలంగా ఇప్పటికీ నాలుగు దేశాల ప్రజల జీవితాల్లో ప్రశాంతత దూరమైంది.

  మరింత చదవండి
  next
 2. జాషువా నెవెట్

  బీబీసీ కరస్పాండెంట్

  చనిపోయాడని ఇజ్రాయెల్ భావిస్తున్నప్పటికీ, గాజా నుంచి తన వ్యూహాలను డైయిఫ్ కొనసాగిస్తున్నారు.

  డేఫ్‌‌ను చంపడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలతో విసిగి పోయిన ఇజ్రాయెలీ దళాలు, ఇటీవలి ఘర్షణల సందర్భంగా హమాస్ అగ్ర నాయకులను అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి.

  మరింత చదవండి
  next
 3. కుమార్ ప్రశాంత్

  బీబీసీ కోసం

  యూరప్ పర్యటన చేసి వచ్చాక యూదుల మీద గాంధీ ఒక వ్యాసం రాశారు. అందులో యూదులకు ఆయన తన సానుభూతి తెలిపారు.

  ఇజ్రాయెల్ ఏర్పడటానికి మూడు నెలల ముందు గాంధీ హత్యకు గురయ్యారు. అప్పట్లో గాంధీ భయపడినట్లే ఈ సమస్యకు ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. 75 సంవత్సరాలుగా ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు యుద్ధం మధ్య నలుగుతూనే ఉన్నారు.

  మరింత చదవండి
  next
 4. చైనా నుంచి అందిన సాంకేతిక సహకారంతో హమాస్ డ్రోన్‌లను కూడా తయారు చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

  హమాస్ గ్రూప్‌కు చెందిన గెరిల్లాలు ఇనుప పైపులు, గొట్టాలను ఉపయోగించి రాకెట్లు తయారు చేస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ వేసిన రాకెట్ల శకలాలను కూడా తమ ఆయుధాల తయారీకి ఉపయోగిస్తారు

  మరింత చదవండి
  next
 5. గాజా పై ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా గాయపడిన ఓ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

  ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో గాజా ఒకటి. ఇక్కడున్న ఎనిమిది కీలక ప్రాంతాలలో సుమారు 6 లక్షల మంది నివసిస్తున్నారు. 2014 యుద్ధం ముగిసిన తరువాత కూడా ఇక్కడ 90 వేల కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. తాజా ఘర్షణల్లో జరిగిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందన్నది ఇప్పుడప్పుడే తెలిసేలా లేదు.

  మరింత చదవండి
  next
 6. యూదు ఫైటర్

  ఇజ్రాయెల్, పాలస్తీనల మధ్య తాజా ఘర్షణల్లో కనిపిస్తున్నంత విధ్వంసం గత కొన్నేళ్లల్లో కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితులను చారిత్రక కోణం నుంచి అర్థం చేసుకోవడం అవసరం.

  మరింత చదవండి
  next
 7. ధ్వంసమైన ఇల్లు

  ‘‘బేషరతుగా, రెండు పక్షాల అనుమతితో’’ ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ క్యాబినెట్ ధ్రువీకరించింది.

  మరింత చదవండి
  next
 8. గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు సృష్టించిన విధ్వంసం

  హమాస్ మిలటరీ చీఫ్ మొహమ్మద్ డీఫ్‌ను హతమార్చేందుకు చాలా సార్లు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఒక అపార్ట్‌మెంట్‌పై చేసిన దాడిలో రాత్రి ఇద్దరు మిలిటెంట్లు మరణించినట్లు తెలిపింది. బుధవారం ఉదయం కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాగడంతో పాటు సైరన్ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 9. క్రిస్టోఫర్ గిల్స్, జాక్ గుడ్మాన్

  బీబీసీ ప్రతినిధులు

  గూగుల్ ఎర్త్‌లో అస్పష్టంగా కనిపిస్తున్న గాజా

  ప్రపంచంలో అధిక జనసాంద్రత కలిగిన గాజా గూగుల్ మ్యాపుల్లో ఎందుకు బ్లర్‌గా కనిపిస్తోందనే అనుమానాలు పరిశోధకులకు వచ్చాయి. హై రిజల్యూషన్ చిత్రాలు అందుబాటులోకి వచ్చినప్పుడు, వాటిని అప్డేట్ చేసే అవకాశాలను పరిగణిస్తామని గూగుల్ అంటోంది.

  మరింత చదవండి
  next
 10. గుగ్లీల్మొ వెర్డిరేమ్

  డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ స్టడీస్, కింగ్స్ కాలేజీ లండన్

  అవసరమైనంత మేర బల ప్రయోగం చేసినప్పుడే దేశాలు తమ చర్యలను సమర్ధించుకోగలవు

  "చాలా మంది స్వీయ రక్షణ అంటే కంటికి కన్ను, రాకెట్‌కు రాకెట్, లేదా మరణానికి మరణం అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది సరైన అర్థం కాదు. ప్రతీకారం తీర్చుకోవడానికి బలప్రయోగం చేయడానికి అంతర్జాతీయ చట్టంలో స్థానం లేదు".

  మరింత చదవండి
  next