మానసిక ఆరోగ్యం

 1. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  బరాక్ ఒబామా

  నవంబరు 19న ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇదెప్పుడు, ఎలా ఎందుకు మొదలయింది? పురుషులకు కూడా ఒక రోజు అవసరమా?

  మరింత చదవండి
  next
 2. డానీ

  'నా ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియాలో ఉండడంతో నాకూ చేరాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో మా వయసు వారు చూడకూడనివి వస్తుంటాయని, అందుకే వద్దని చెప్పింది మా అమ్మ.''

  మరింత చదవండి
  next
 3. షిఫ్టులు మహిళ

  మనిషి శరీరానికి ఒకటే 'బాడీక్లాక్' ఉండదని, ప్రతి అవయవానికి ఒక క్లాక్ ఉంటుందని అవయానికి సంబంధించిన క్లాక్‌ పని తీరుకు ఇబ్బంది కలిగేలా మన షిఫ్టు విధులు సాగుతుంటే సమస్య మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. హత్య

  డేవిస్‌కు మరణశిక్ష వేయాలని ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు. ‘‘డేవిస్‌ ప్రజలను చంపాలనుకున్నాడు. వారి హత్యలతో పైశాచిక ఆనందాన్ని పొందాడు’’అని వారు పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: సోషల్ మీడియా మీకు తెలియకుండానే మిమ్మల్ని తన బానిస చేసుకుంటోంది.. తెలుసా?

  జనరేషన్ జడ్.. వీళ్లంతా చిన్ననాటి నుంచే యాప్‌లు ఉపయోగించిన తరం ఇది. అయితే, కొన్ని యాప్‌లు యూత్‌ను, మరీ ముఖ్యంగా అమ్మాయిలను బానిసల్లాగా మార్చే ఆల్గారిథమ్‌లను సృష్టించాయి.

 6. మిషెల్లీ రాబర్ట్స్

  హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

  మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు యోని పునరుత్తేజం కోసం లేజర్ చికిత్సలు జరుపుతున్నారు.

  ఈ చికిత్స కారణంగా కొందరు మహిళలకు యోనిలో కాలినట్లుగా గాయాలు, కొందరిలో మచ్చలు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ లేజర్ చికిత్సలో పాటించే ప్రమాణాలు, వాటివల్ల కలిగే దుష్ప్రభావాలు, ప్రమాదాలకు సంబంధించిన ఇప్పటి వరకు జరిపిన అతిపెద్ద అధ్యయనం ఇదే.

  మరింత చదవండి
  next
 7. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  మానసిక ఒత్తిడి

  మానసిక అనారోగ్యం, భయాలకు వర్చువల్ రియాలిటీ ద్వారా చికిత్స అందించే దిశలో సైన్స్ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఈ సాంకేతికను ఉపయోగించి థెరపీలు అందిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 8. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ఖజురహో శిల్పం

  కామసూత్ర, ఖజురహో, దిల్వారా, అజంతా, ఎల్లోరాలతో ప్రేమ భాషను ప్రపంచానికి నేర్పిన ఘనత భారతదేశానిది. అలాంటిది, ఇప్పుడు భారతీయులే తమ భాగస్వామిని ఆకట్టుకునే కళను మరిచిపోతున్నారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: ముద్దు పెట్టడం ఎప్పుడు, ఎందుకు మొదలుపెట్టారు?
 10. సరోజ్ పథిరాణ

  బీబీసీ ప్రతినిధి

  తిరుచెల్వి

  అక్టోబరు 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినం. కానీ, ఇప్పటికీ చాలా మంది మానసిక అనారోగ్యం గురించి చర్చించడాన్ని సౌకర్యవంతంగా భావించటం లేదు. దీని గురించి బీబీసీ వివిధ దేశాలకు చెందిన ఒక మాజీ మానసిక రోగి, ఒక రోగి తల్లి, ఒక కేర్ వర్కర్, ఒక మానసికవైద్య నిపుణురాలితో మాట్లాడింది.

  మరింత చదవండి
  next