జియో

 1. గుప్త నిధులు

  'మా ఇంట్లో గుప్తనిధులు, దెయ్యాలు ఉన్నాయని.. నిధులను బయటకు తీయాలని మా అమ్మ హాజీరాబీ తరచూ చెబుతూ ఉండేది' అని మృతురాలి కొడుకు కరీంపాషా తెలిపాడు.

  మరింత చదవండి
  next
 2. జుబేర్‌ అహ్మద్‌

  బీబీసీ ప్రతినిధి

  అంబానీ జియో

  ఇప్పుడున్న పరిస్థితుల్లో 5జి టెక్నాలజీ ఎలా ఉందంటే.. తినేవాళ్లున్నారు, ఆహారం ఉంది.. కానీ డైనింగ్‌ టేబుల్ లేదు అన్నట్లుగా ఉంది. టెలీకాం స్పెక్ట్రంలో 5జీ ధర చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ధర తగ్గించకపోతే ఆ భారాన్ని మోయాల్సింది వినియోగదారులే కానీ, టెలీకాం సంస్థలు కాదు.

  మరింత చదవండి
  next
 3. ముఖేశ్ అంబానీ

  గత మూడు నెలల కాలంలో ముఖేశ్ అంబానీ 11మంది భారీ ఇన్వెస్టర్లను ఆకర్షించి తన సంస్థలోకి 20బిలియన్‌ డాలర్ల సొమ్మును రాబట్టగలిగారు.

  మరింత చదవండి
  next
 4. జియో ఫేస్‌బుక్

  రిలయన్స్ జియోతో కలిసి ప్రజల కోసం కొత్త అవకాశాలు సృష్టించే ఆస్కారం ఉందని, ఆ సంస్థతో కలవడం వెనుక తమ ఉద్దేశం అదేనని ఫేస్‌బుక్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 5. నిధి రాయ్

  బీబీసీ ప్రతినిధి

  వొడాఫోన్

  ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ అన్న పేరును భారత్ చాలా రోజులుగా మోస్తోంది. కానీ, విచిత్రంగా ఇక్కడి టెలికాం సంస్థలు మాత్రం పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

  మరింత చదవండి
  next
 6. జియోమార్ట్

  50వేలకు పైగా రకాల సరకులు ఇందులో అందుబాటులో ఉంటాయని, వీటిని వినియోగదారుల ఇళ్లకు ఉచితంగా, వేగంగా చేరవేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.

  మరింత చదవండి
  next
 7. మొబైల్ ఫోన్లు

  నాలుగేళ్ల తర్వాత టెలికం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ప్రీపెయిడ్ వినియోగదారులపై చార్జీల భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

  మరింత చదవండి
  next
 8. ఒడాఫోన్

  వొడాఫోన్ భారతదేశం నుంచి వెళ్లిపోతుందా లేదా అనేదానితో సంబంధం లేకుండా - దేశంలో టెలికాం ధరలు పెరగటం ఖాయం. వొడాఫోన్ వెళ్ళిపోతే, అప్పుడు రెండు పెద్ద సంస్థలే మిగులుతాయి.

  మరింత చదవండి
  next
 9. వొడాఫోన్

  వొడాఫోన్ ఐడియా సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 51 వేల కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. భారత కార్పొరేట్ చరిత్రలో ఓ సంస్థకు ఒకే త్రైమాసికంలో ఇంత నష్టం రావడం ఇదే మొదటిసారి.

  మరింత చదవండి
  next