అయోధ్య

 1. అనంత్ ప్రకాశ్

  బీబీసీ కరస్పాండెంట్

  నరేంద్ర గిరి

  ‘‘అఖాడా అధిపతి నరేంద్ర గిరి సంతకం చేయడానికే చాలా సమయం తీసుకుంటారు. అలాంటిది 8 పేజీల సూసైడ్ నోట్ ఎలా రాయగలిగారు’’

  మరింత చదవండి
  next
 2. కల్యాణ్ సింగ్

  ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధ్యతలు చేపట్టిన కల్యాణ్ సింగ్ పార్లమెంటుకు కూడా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారు.

  మరింత చదవండి
  next
 3. సమీరాత్మజ్ మిశ్రా

  బీబీసీ కోసం

  అయోధ్యలో ఒకే భూమి ఒకే రోజు రూ.2 కోట్ల నుంచి రూ.18.5 కోట్లకు చేతులు మారింది.

  'అయోధ్యకు చెందిన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ మొత్తం వ్యవహారంలో పాలుపంచుకున్నారు. భూమికి సంబంధించిన వాస్తవాలను ట్రస్ట్‌కు పూర్తిగా చెప్పలేదు. భూమిని అమ్మడం ద్వారా ట్రస్ట్‌ను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారు' అని వహీద్ అన్నారు.

  మరింత చదవండి
  next
 4. సమీరాత్మజ్ మిశ్రా

  బీబీసీ కోసం

  రామమందిరం నమూనా

  అయోధ్యలో రామమందిరం భూమి కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం, అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 5. ప్రతీకాత్మక చిత్రం

  హైదరాబాద్ ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనిస్తోందని.. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సీనేషన్ వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సీసీఎంబీకి చెందిన డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు.

  మరింత చదవండి
  next
 6. ప్రవీణ్ శర్మ

  బీబీసీ కోసం

  అయోధ్య మసీదు డిజైన్

  నానా సాహెబ్, తాంతియా తోపే తదితర నాయకులతో కలిసి బ్రిటిష్ వారిపై అహ్మదుల్లా పోరాడారు. ముఖ్యంగా లఖ్‌నవూ, అవధ్ ప్రాంతాల్లో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు. ఇక్కడి పోరాటానికి నాయకత్వం వహించింది ఆయనే.

  మరింత చదవండి
  next
 7. సమీరాత్మజ్ మిశ్రా

  బీబీసీ కోసం

  బాబ్రీ మసీదు కూల్సివేత

  1992 డిసెంబర్‌లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మొత్తం 49 మంది నిందితులు కాగా అందులో ఇప్పటివరకూ 17 మంది మరణించారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ కేసులో తీర్పు సెప్టెంబర్ 30న వెలువడనుంది.

  మరింత చదవండి
  next
 8. రామ మందిరం

  ఆలయ నిర్మాణానికి కావలసిన విరాళాలు సేకరించేందుకు ‘రామ మందిర నిధి సమర్పణ ప్రచారం’ చేపడతామని, ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు సమర్పిస్తారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు.

  మరింత చదవండి
  next
 9. అనంత్ ప్రకాశ్

  బీబీసీ ప్రతినిధి

  శ్రకృష్ణ జన్మ భూమి, షాహీ దర్గా

  “వారణాసి విషయం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ హిందూముస్లింల మధ్య చాలా ఐకమత్యం ఉంది. దానికి మించి ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్- 1991’ కూడా ఉంది. జ్ఞానవాపి మసీదు గరించి కోర్టుల్లో కేసులు కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని శక్తుల రాజకీయాలు వీటి మీదే నడుస్తాయి.”

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: అయోధ్య ఉద్యమంలో మహిళా లీడర్లు..