బాలాకోట్ వైమానిక దాడి

 1. మొహమ్మద్ జుబేర్ ఖాన్

  జర్నలిస్టు, బీబీసీ కోసం

  బాలాకోట్ ప్రాంతం

  మసూద్ అజర్ భారత్ నుంచి విడుదలై జైషే మొహమ్మద్ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఈ మదరసా నేరుగా అతడి నియంత్రణలోకి వెళ్లింది. ఏడాది క్రితం మీడియా బాలాకోట్ ప్రాంతానికి వెళ్లినప్పుడు స్థానికులు బాగా సహకరించారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.

  మరింత చదవండి
  next
 2. షుమైలా జాఫ్రీ

  బీబీసీ ప్రతినిధి

  అభినందన్

  'ల్యాండ్ అవగానే వింగ్ కమాండర్ అభినందన్ అక్కడ జనం పోగవ్వడంతో అప్రమత్తమయ్యారు. ఓ చేతిలో పిస్టల్ పట్టుకుని, మరో చేత్తో కాలి వద్ద ఉన్న జేబులో నుంచి ఓ కాగితం ముక్క తీశారు. దాన్ని నమిలి మింగేశారు.’

  మరింత చదవండి
  next
 3. సల్మాన్ రవి

  బీబీసీ ప్రతినిధి

  యుద్ధ విమానం

  పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడులు చేసి ఏడాది అవుతోంది. అయితే, ఆ దాడులకు సంబంధించి ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు భారత్‌, పాకిస్తాన్‌ల నుంచి సమాధానాలు రాలేదు.

  మరింత చదవండి
  next
 4. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  అభినందన్

  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికాలో తన హోదాలో ఉన్న జాన్ బోల్డన్‌తో మాట్లాడారు. వింగ్ కమాండర్ అభినందన్‌తో పాక్ ఏమాత్రం దురుసుగా ప్రవర్తించినా, భారత్ ఎక్కడివరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

  మరింత చదవండి
  next
 5. అబిద్ హుస్సేన్

  బీబీసీ ప్రతినిధి

  గఫర్, సనా బుచా

  పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధిగా మూడేళ్లపాటు వార్తల్లో నిలిచిన మేజర్ జనరల్ గఫూర్ ప్రశంసలూ, విమర్శలు సమాన స్థాయిలో అందుకున్నారు.

  మరింత చదవండి
  next
 6. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  2019 రాజకీయాలు

  “దేశ రాజకీయాలు, సమాజంలో మార్పు తీసుకొచ్చిన మూడు కీలక ఘటనలు 2019లో జరిగాయి. ఈ ప్రభావం కొత్త ఏడాదిలో కూడా ఉంటుంది”

  మరింత చదవండి
  next
 7. రియాజ్ మస్రూర్

  శ్రీనగర్ నుంచి బీబీసీ ప్రతినిధి

  కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన మహిళలు

  'మహిళల పట్ల వాళ్లు ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి. పైగా, పరిస్థితి సాధారణంగానే ఉందని చెబుతున్నారు. 'సాధారణం' అంటే ఇదేనా" అని ఫరూక్ అబ్దుల్లా సోదరి ఖలీదా షా ప్రశ్నించారు. తర్వాత పోలీసులు ఆమెను వ్యాన్లోకి ఎక్కించారు.

  మరింత చదవండి
  next