అఖిలేశ్ యాదవ్

 1. కీర్తి దూబే

  బీబీసీ హిందీ

  మూక దాడుల వ్యవహారంలో బాధితులకు న్యాయం జరుగుతోందా?

  బీబీసీ పరిశీలించిన ఈ కేసుల్లో బాధితుల కుటుంబాలు వలస వచ్చిన వారు , లేదా హింస, దాడులు చోటు చేసుకున్న తర్వాత ప్రాణ భయంతో ఇళ్లను విడిచి పెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు.

  మరింత చదవండి
  next
 2. ముకేశ్ శర్మ

  ఇండియా డిజిటల్ ఎడిటర్, బీబీసీ న్యూస్

  అఖిలేష్ యాదవ

  ఎస్పీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాము రైతుల కోసం ఉచిత విద్యుత్ లాంటి పథకాలు కూడా తీసుకురాగలమని చెప్పారు. చిన్న పార్టీలతో కలిసి పెద్ద శక్తిగా అవతరిస్తామని అన్నారు.

  మరింత చదవండి
  next
 3. మమతా బెనర్జీకి అఖిలేష్ యాదవ్ అభినందనలు

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడంతో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీకి అభినందనలు తెలిపారు.

  ప్రస్తుతం రాష్ట్రంలో 292 స్థానాలకు 284 స్థానాల ఫలితాల సరళి వెల్లడయ్యాయి. వీటిలో తృణమూల్ 202, బీజేపీ 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  “పశ్చిమ బెంగాల్లో బీజేపీ విద్వేష రాజకీయాలను ఓడించిన ప్రజలు, మమతా బెనర్జీ, టీఎంసీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు” అని ట్వీట్ చేశారు.

  View more on twitter

  బీజేపీ నేతలు ఒక మహిళను 'దీదీ ఓ దీదీ' అంటూ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు ఇది ప్రజలు ఇచ్చిన సమాధానం అన్నారు. దానితోపాటూ అఖిలేష్ 'దీదీ జీవో దీదీ' అనే హాష్‌టాగ్ కూడా పెట్టారు.