బీజింగ్

 1. కెర్రీ అలెన్

  బీబీసీ మానిటరింగ్

  జూలో తోడేలు బోనులో కుక్క

  ఈ సంఘటన ఆన్‌లైన్‌లో చాలా చర్చకు దారితీసింది. ప్రజాదరణ గల సినా వీబో మైక్రోబ్లాగ్‌లో చాలా మంది యూజర్లు.. ఈ వీడియో చూసి పగలబడి నవ్వినట్లు చెప్పారు. కొంతమంది తాము షాక్ తిన్నామని, కొంత విచారం కలిగిందని చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. విన్సెంట్‌ నీ, యాస్టింగ్‌ వాంగ్‌

  బీబీసీ కరస్పాండెంట్స్‌

  బీజింగ్ లో సీసీ కెమెరాలను తప్పించుకుని వెళ్లడం సాధ్యమేనా అన్నదానిపై ప్రయోగం చేసి చూశారు

  ఎదురుగా కెమెరా కనబడగానే వాళ్లను నేల మీద ఎండ్రకాయల్లా పాకుతూ పొమ్మన్నారు. ఎత్తుగా కెమెరాలు పెట్టినచోట, గోడలను ఆనుకుంటూ చాటుగా నడవమని సూచించారు.

  మరింత చదవండి
  next
 3. సర్వప్రియ సంగ్వాన్‌

  బీబీసీ ప్రతినిధి

  భారత్-చైనా సంబంధాలు

  ఆ ప్రాజెక్టు పూర్తయితే సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికలు పెరుగుతాయి. ఇంతకు ముందు ఇక్కడకు రావాలంటే 36 గంటలు పట్టేది. కానీ ఇప్పడు 10 గంటల్లో చైనా సైన్యం అక్కడ దిగుతుంది.

  మరింత చదవండి
  next
 4. కరోనావైరస్ ఫేసు మాస్కుతో యువతి

  దాదాపు 50 రోజుల తర్వాత మళ్లీ కరోనా వైరస్‌ బయటపడటంతో బీజింగ్‌లో ప్రధాన మార్కెట్‌ షిన్‌ఫాదిని మరోసారి లాక్‌డౌన్‌లో పెట్టారు.

  మరింత చదవండి
  next
 5. బీజింగ్‌లో తెరుచుకుంటున్న పర్యాటకం

  బీజింగ్

  రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత చైనాలో తిరిగి నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

  చైనా రాజధాని బీజింగ్‌లో పర్యాటకం మళ్లీ మొదలైంది.

  నగరంలోని 73 పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరుచుకున్నట్లు అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థ షిన్హువా తెలిపింది.

  ఈ 73 ప్రదేశాలు బహిరంగ ప్రాంతాలే.

  వాటి సామర్థ్యంలో 30 శాతం మేర సందర్శకులను మాత్రమే అనుమతిస్తామని బీజింగ్ పర్యాటక విభాగం తెలిపింది.

  మరోవైపు షాంఘై పట్టణంలో మే నుంచి రాత్రిపూట షాపింగ్‌లు ఊపందుకునేలా ప్రభుత్వం కార్యక్రమం చేపడుతోంది.

 6. కరోనావైరస్

  "దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తి వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న నగరంలో పర్యటించారు అంటే ఇతరులు కూడా రావచ్చు, ఇది సురక్షిత ప్రదేశమే అని చెప్పడమే."

  మరింత చదవండి
  next
 7. బీబీసీ మానిటరింగ్

  .....

  మోదీ-షీ జిన్‌పింగ్

  ఈ భేటీ కోసం బీజింగ్‌కు బదులు వుహాన్ నగరాన్ని ఎంపిక చేయడం వెనుక చాలా కారణాలున్నాయని చైనా మీడియా చెబుతోంది.

  మరింత చదవండి
  next
 8. మిలిటరీ పరేడ్

  70 ఏళ్ల కమ్యూనిస్టు పాలన పూర్తైన సందర్భంగా చైనా ప్రభుత్వం భారీ మిలిటరీ పరేడ్‌ను నిర్వహించింది. తియనాన్మెన్ స్క్వేర్‌లో తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించడంతో పాటు దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రసంగించారు.

  మరింత చదవండి
  next
 9. జనవరి 2019లో కిమ్, జి జిన్‌పింగ్ కలిశారు.

  14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడొకరు ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. జిన్‌పింగ్ 2012లో బాధ్యతలు చేపట్టాక ఉత్తర కొరియాను సందర్శిస్తుండటం ఇదే తొలిసారి.

  మరింత చదవండి
  next