దళితులు

 1. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  అసైన్డ్ భూముల్లో తవ్వకాలు

  పెద్దాపురం పట్టణాన్ని ఆనుకుని రామేశంపేట, ఆనూరు, వాలు తిమ్మాపురం, సూరంపాలెం గ్రామాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న మెట్టల్లో ఇప్పుడు సగం పైగా మాయమయ్యాయి. అసైన్డ్ భూములను గ్రావెల్ మైనింగులో తవ్వేయడంతో సాగు రైతులు ఆదాయం కోల్పోవడంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతోంది. బీబీసీ ఆ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది.

  మరింత చదవండి
  next
 2. దివ్య ఆర్య

  బీబీసీ కరస్పాండెంట్

  మంజుల దళిత హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు.

  ‘‘మా టీచర్ విద్యార్థులకు వారి పరిశుభ్రత ఆధారంగా ర్యాంక్ ఇచ్చారు. క్లాసులో శుభ్రంగా ఉండే పిల్లల్లో నేనొకదానిని. కానీ, దళితులు శుభ్రంగా ఉండరన్న కారణంగా నాకు ఆఖరి ర్యాంక్ ఇచ్చారు" అన్నారామె.

  మరింత చదవండి
  next
 3. భూమికా రాయ్

  బీబీసీ కరస్పాండెంట్

  పార్టీలో అనేకమంది నేతలు రాహుల్ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారు

  పార్టీ అధ్యక్షుడిగా లేనప్పటికీ, రాహుల్ గాంధీ ఆ 'పాత్ర' పోషిస్తున్నారు. అయితే, ప్రజాస్వామికంగా ఆలోచించేవారు ఇలాంటి పనులు చేయడం తగునా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 4. ఇమ్రాన్ ఖురేషి

  బీబీసీ కోసం

  ఆలయం

  "మేం ఆలయం బయటే ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ, చినుకులు పడుతుండడంతో బాబు ఆలయంలోకి పరుగెత్తాడు. వెంటనే నేను బాబుని పట్టుకున్నాను. అయినా, గ్రామ పెద్దలు దేవాలయ శుద్ధి కోసం రూ. 25,000 చెల్లించమన్నారు'' అని చిన్నారి తండ్రి చంద్రు అన్నారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి

  బీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ విడుదల తరువాత మొగిలయ్య పాట, కిన్నెర వాయిద్యం ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  దర్శనం మొగిలయ్య

  కిన్నెర వాయిద్యం అంతరించిపోతోందా? మొగిలయ్య తరువాత ఆ వాయిద్యాన్ని వాయించే వారే లేరా? ఇంతకీ ఏంటా కిన్నెర?

  మరింత చదవండి
  next
 7. కేసీఆర్

  "తెలంగాణలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకూ రూ.10 లక్షల చొప్పున ఇస్తే లక్షా 70 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఏడాదికి 30, 40 వేల కోట్ల బడ్జెట్‌ పెట్టి మూడు, నాలుగేళ్లలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం’’.

  మరింత చదవండి
  next
 8. ధృవ్ మిశ్రా

  బీబీసీ కోసం

  వందనా కటారియా

  "మేమందరం టీవీలో మ్యాచ్ చూస్తున్నాం. మాతో పాటు మీడియావాళ్లు కూడా ఉన్నారు. ఇండియా మ్యాచ్ ఓడిపోగానే మా ఇంటి దగ్గర్లో ఉన్న వేరే ఇంటి ముందు టపాసులు కాల్చడం మొదలెట్టారు".

  మరింత చదవండి
  next
 9. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం...

  కుల ఘర్షణల్లో హత్యకు గురైన ఓ వ్యక్తి చెయ్యి

  ‘మధ్యాహ్నం 2 గంటల వరకూ మల్లెతోటలో కొందరిని, మోదుకూరు దగ్గర కొందరినీ నరికి చంపారు. పొద్దుగునికిన తర్వాత వెళ్లి గోతాల్లో ఆ శవాలు వేసి, తుంగభద్ర కాలువలో పడేశారు.' ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే మరి హత్యలు చేసిందెవరు?

  మరింత చదవండి
  next
 10. పునీత్ శ్రీవాస్తవ, ధీరేంద్ర గోపాల్

  బీబీసీ కోసం

  దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్శిటీ

  "మా అమ్మాయి చేతికున్న వాచీ కనిపించడం లేదు. తన చెప్పులు కూడా కొంచెం దూరంలో పడి ఉన్నాయి. బట్టలకంతా మట్టి ఉంది. అవన్నీ చూస్తుంటే అనుమానంగా ఉంది. చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది"

  మరింత చదవండి
  next