సెన్సార్షిప్

 1. వీర్ దాస్

  హాస్య నటుడు వీర్ దాస్ చేసిన ఏకపాత్రాభినయం ప్రదర్శన దేశంలోని కొంతమందికి ఆగ్రహం తెప్పించింది. పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. తోటి నటులు కూడా ఆయనను విమర్శిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. ప్రశాంతో కె రాయ్

  టెక్నాలజీ రైటర్

  ట్విటర్

  సోషల్ మీడియాలో పోస్టులపై ఆ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారణకు పిలవడం చాలా అరుదు. ఫోన్ కంపెనీల్లానే ఈ సోషల్ మీడియా సంస్థలు కూడా ‘‘ఇంటర్మీడియరీ’’ సంస్థల కిందకు వస్తాయి.

  మరింత చదవండి
  next
 3. జుబేర్ అహ్మద్

  బీబీసీ కరస్పాండెంట్

  సోషల్ మీడియాలో కంటెంట్‌కు సంబంధించి బాధ్యత వహించే వ్యక్తులు ఉండాలని భారత ప్రభుత్వం అంటోంది

  ’’యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే అంశాలు భారత ప్రభుత్వం తయారు చేసిన కొత్త ఐటీ చట్టంలో ఉన్నాయి. కేవలం తప్పుడు సమాచారాన్ని తొలగించడమొక్కటే ప్రభుత్వ ఉద్దేశం కాదు‘‘ అని కొందరు నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. మావోయిస్టు నేత హరిభూషణ్ గుండె పోటు లేదా కరోనాతో మరణించి ఉంటారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వెల్లడించారు.

  హరిభూషణ్ మృతి చెందినట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

  మరింత చదవండి
  next
 5. తాండవ్‌పై వ్యతిరేకతలు

  విమర్శలు ఎదుర్కొంటున్న సన్నివేశాల్లో యూనివర్సిటీలో వేసే ఒక డ్రామా సన్నివేశం కూడా ఉంది. అందులో శివుడి వేషంలో ఉన్న ఒక పాత్ర 'ఆజాదీ'(స్వాతంత్ర్యం) గురించి మాట్లాడుతుంది. భారత్‌లో ఈ పదం వివాదాస్పదమవుతోంది.

  మరింత చదవండి
  next
 6. అపూర్వ కృష్ణ

  బీబీసీ ప్రతినిధి

  అంఖీ దాస్

  బీజేపీ నాయకుల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో ఫేస్‌బుక్ వ్యాపారం‌ దెబ్బతినే ప్రమాదముందని అంఖీ దాస్‌ తమ సంస్థ ఉద్యోగులతో అన్నట్లు ‘ద వాల్‌స్ట్రీట్ జర్నల్’ ఓ కథనంలో పేర్కొంది.

  మరింత చదవండి
  next
 7. గురుప్రీత్ సైనీ

  బీబీసీ ప్రతినిధి

  సోషల్ మీడియా

  ‘‘చాలా కేసుల్లో కోర్టులు డిలీట్ చేయమని చెప్పిన తర్వాత కూడా మళ్లీ ఎవరోఒకరు అప్‌లోడ్ చేయడంతో మళ్లీ ఆ ఫోటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి’’.

  మరింత చదవండి
  next
 8. జుబేర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

  ‘‘ఆత్మహత్యలపై ఎక్కువ వార్తలు రాయకూడదు. ఎందుకంటే ఇవి మరింత మందిని ఆత్మహత్యలవైపు ప్రేరేపిస్తాయి. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు మూడు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. బాధితుల కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి. ప్రజల వైపు నుంచి బాధ్యతగా ఉండాలి.''

  మరింత చదవండి
  next
 9. ఆండ్రియాస్ ఇల్మర్

  బీబీసీ ప్రతినిధి

  దక్షిణ కొరియావైపు ఓ చెట్టుకు చిక్కుకుపోయిన బెలూన్

  బెలూన్ల కారణంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఏర్పాటైన ఇంటర్ కొరియన్ లియాయిసన్ ఆఫీస్‌ను ఉత్తర కొరియా పేల్చివేసింది.

  మరింత చదవండి
  next
 10. ముప్పవరపు వెంకయ్యనాయుడు

  భారత ఉప రాష్ట్రపతి, బీబీసీ న్యూస్ తెలుగు కోసం

  ఎమర్జెన్సీ కాలంలో విశాఖపట్నం జైల్లో వెంకయ్యనాయుడు

  బీబీసీ న్యూస్ తెలుగు కోసం భారత ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు రాసిన వ్యాసం

  మరింత చదవండి
  next