ఈ-వాణిజ్యం

 1. రూ.2000 నోట్లు

  డొల్ల కంపెనీలు, ఉనికిలోలేని సంస్థల నుంచి సామగ్రి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిసార్లు ధరలను కావాలనే ఎక్కువ చేసి చూపించినట్లు తేలింది. నగదు రూపంలో డబ్బులు చెల్లించి భూములు కూడా కొన్నట్లు వెలుగులోకి వచ్చింది.

  మరింత చదవండి
  next
 2. రాస్ అట్కిన్స్

  బీబీసీ ప్రతినిధి

  ప్రపంచ సరఫరా గొలుసు తీరుతెన్నులు క్రమక్రమంగా మారిపోతున్నాయి

  పిల్లలు ఆడుకునే స్పైడర్‌మ్యాన్ బొమ్మల దగ్గర నుంచి కార్లలో వాడే సెమీకండక్టర్ల వరకు డిమాండ్, సరఫరా మధ్య అంతరాలు బాగా పెరిగాయి.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది? నగదు, క్రిప్టో కరెన్సీ చెల్లింపులకు మధ్య తేడా ఏంటి?
 4. Video content

  Video caption: బిట్ కాయిన్ మైనింగ్ ఫ్యాక్టరీ చూద్దాం రండి
 5. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  కరెన్సీ

  క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్లపై స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లకు సంబంధించి అక్టోబరు ఒకటి నుంచి పలు కీలక మార్పులు జరగబోతున్నాయి.

  మరింత చదవండి
  next
 6. సెసిలియా బారియా

  బీబీసీ న్యూస్

  జాక్ మా

  లిస్టింగ్‌ సందర్భంగా నిర్వహించాలనుకున్న భారీ కార్యక్రమానికి విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఈవెంట్‌కు వచ్చిన అతిథులు అందరినీ తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు. ఒకప్పుడు చైనా విజయానికి ప్రతీకగా ఉన్న జాక్ మా ఈ ఘటన తరువాత కొన్ని నెలల పాటు ఎవరికీ కనిపించకుండాపోయారు.

  మరింత చదవండి
  next
 7. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  మెట్రో రైలు

  ‘టికెట్ ధరల్లో నష్టాల పేరుతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తాన్ని వేరే సంస్థకు విక్రయించాలని ఎల్‌అండ్‌టీ భావిస్తోంది. ప్రాజెక్టు అమ్మకంతో దాని వెనుక ఉన్న భూములు కూడా చేతులు మారతాయి.’ అని నిపుణలు అంటున్నారు. అసలు సమస్య ఎక్కడుంది?

  మరింత చదవండి
  next
 8. జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ

  ఒకవైపు రిలయన్స్, మరోవైపు అమెజాన్‌లతో ఫ్యూచర్ గ్రూప్ వేర్వేరుగా కుదుర్చుకున్న ఒప్పందాలు ప్రతిష్టంభనకు దారితీశాయి. వరుస కేసుల నడుమ అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

  మరింత చదవండి
  next
 9. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  ఫోన్ కాల్ సహనాన్ని పరీక్షించేది

  ఆ రోజుల్లో భారతీయులు అన్నింటికీ క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేది. స్కూటర్‌ కోసం 10 ఏళ్లు, కారు కోసం ఏడేళ్లు వేచి చూడాల్సి వచ్చేది.

  మరింత చదవండి
  next
 10. మాస్టర్ కార్డ్

  భారత్‌లోని వినియోగదారులకు కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా మాస్టర్ కార్డ్‌పై రిజర్వ్ బ్యాంక్ నిరవధిక నిషేధం విధించింది.

  మరింత చదవండి
  next