తెలంగాణ జన సమితి

 1. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

  ఉన్నట్లుండి 'వరి పండగ' పోయి 'దండగ'గా ఎలా మారింది? వరి సేకరించేది లేదని కేంద్రం ఎందుకు మొరాయిస్తోంది? రైతులు వరినే ఎందుకు వేస్తున్నారు? పంజాబ్, హరియాణాలకు ఉండే వరి హోదా తెలంగాణ వంటి ఇతర వరి రాష్ట్రాలకు ఎందుకు లేదు?

  మరింత చదవండి
  next
 2. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు

  హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు
  Image caption: హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు

  కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

  ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఆయన బీజేపీ నుంచి బరిలో దిగారు.

  గెల్లు శ్రీనివాస యాదవ్‌ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నరసింగ రావు పోటీ చేశారు.

  ఈ ముగ్గురు కాకుండా మరో 27 మంది పోటీలో ఉన్నారు. అంటే మొత్తం 30 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.

  స్థానిక పరిస్థితులను బట్టి ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే ఉంటుందని రాజకీయ నిపుణులు మొదటి నుంచి విశ్లేషిస్తున్నారు. దీంతో ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది.

 3. జింకా నాగరాజు

  బీబీసీ కోసం

  కేటీఆర్

  తమిళనాడులో బీజేపీకి రాజకీయ వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకుండా చేయడంలో ద్రవిడ పార్టీలు విజయవంతమయ్యాయి. కానీ, తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్‌ను తరుముకొస్తోంది. అందుకే.. బీజేపీని అడ్డుకునే పొలిటికల్ మోడల్ కోసం తమిళనాడు వైపు, అక్కడి ద్రవిడ పార్టీల వ్యూహాల వైపు కేటీఆర్ చూస్తున్నారేమో అనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 4. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  నాగార్జున సాగర్ ఉపఎన్నిక

  2014 నుంచి తండ్రి నోముల నర్సింహయ్యకు రాజకీయాల్లో సహకరిస్తూ వచ్చిన భగత్ కుమార్ ఇవాళ తండ్రి స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

  మరింత చదవండి
  next
 5. ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న వామపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు

  ట్యాంక్ బండ్‌వైపు వెళుతున్న ఆర్టీసీ కార్మికులు, టీజేఏసీ, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.

  మరింత చదవండి
  next
 6. మహిళలు

  ‘ఈ ఏడాది ఇప్పటివరకు 2169 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. వారిలో 40శాతం మంది ఆచూకీ మాత్రమే దొరికింది. మిగతా వారి జాడ లేదు’

  మరింత చదవండి
  next
 7. ఈటల రాజేందర్

  ‘గులాబీ జెండాకు ఓనర్లం. పార్టీలోకి అడుక్కుని రాలేదు. నేతలు, వ్యక్తులు చరిత్ర నిర్మాతలు కారు. చరిత్ర నిర్మాతలు ప్రజలే. నాకెవరైనా అయిదు వేలు లంచం ఇచ్చారని నిరూపిస్తే రాజకీయల నుంచి వెళ్లిపోతా.’

  మరింత చదవండి
  next