రాంచరణ్‌తేజ

 1. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్

  "నేను, రామ్‌చరణ్‌ దీని కోసం కలిసి రావడం ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'ని ఓటీటీలో విడుదల చేయాలని మేమెప్పుడూ అనుకోలేదు. సమష్టిగా కలిసి పెద్ద తెరపై చూస్తూ ఆస్వాదించే సినిమాలు కొన్ని ఉంటాయి" అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

  మరింత చదవండి
  next
 2. కేసీఆర్ KCR

  ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయసును పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్నిరకాల ఉద్యోగులకూ వేతనాల పెంపు వర్తిస్తుందని చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. తమన్నా

  తమన్నాకు కరోనా సోకిందనే విషయం తెలియగానే ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 4. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్

  దేశ ఆర్థిక వ్యవస్థలో సినీ పరిశ్రమది ముఖ్య స్థానం. గతేడాదిలో 13 సినిమాలు 100 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు చేశాయి. లాక్‌డౌన్‌తో షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో సెట్లలో పనిచేసేవారు, ప్రొడక్షన్ ఇతర యూనిట్లలో రోజువారీగా చేసేవారికి ఇబ్బందులు మొదలయ్యాయి.

  మరింత చదవండి
  next