పవన్ కల్యాణ్

 1. సిరివెన్నెలతో చిరంజీవి

  ‘కష్టమైన పాటను కూడా అర్థమయ్యేలా రాయడం సిరివెన్నెల శైలి’ అని త్రివిక్రమ్ ఓ సందర్భంలో అన్నారు. అలాంటి పాటల రచయితను కోల్పోవడంపై తెలుగునాట వినిపించిన హృదయ స్పందనలివి.

  మరింత చదవండి
  next
 2. పవన్ కల్యాన్

  ‘గంజాయి మొక్కను రాష్ట్ర చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసింది. ఏకంగా గంజాయి కలిపిన సారాను అమ్ముతున్నారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలున్నాయి’ అని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు.

  మరింత చదవండి
  next
 3. మంచు విష్ణు

  ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల్లో ఆధిక్యాలు అటూ తారుమారు అవుతూ వచ్చాయి. అధ్యక్ష పదవికి మంచు విష్ణు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా మంచు విష్ణు ప్యానెల్‌కు చెందిన మాదాల రవి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ ఎన్నికయ్యారు.

  మరింత చదవండి
  next
 4. మంచు విష్ణు

  ఈరోజు 'మా'కు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

  మరింత చదవండి
  next
 5. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  ప్రకాశ్ రాజ్

  ‘నన్ను రాళ్లతో కొట్టకండి, ఆ రాళ్లతో ఇల్లు కట్టుకుంటాను. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకండి, ఆ నిప్పును ఇంటికి దీపం చేసుకుంటాను. నన్ను చంపాలని విషం పెట్టకండి, అది మింగేసి గరళకంఠుణ్ని అయిపోతాను’

  మరింత చదవండి
  next
 6. పవన్

  కమ్మ సామాజికవర్గానికి తాను వ్యతిరేకం కాదని చెప్పడానికే గతంలో టీడీపీతో కలిసి పోటీచేశానని పవన్ కళ్యాణ్ వివరించారు.

  మరింత చదవండి
  next
 7. బాహుబలి

  సినిమా విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్టు సజ్జల పేర్కొన్నారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు.

  మరింత చదవండి
  next
 8. పోసాని కృష్ణమురళి

  సినీనటుడు పవన్‌కల్యాణ్‌.. ఏపీ సీఎం జగన్, మంత్రులపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి సోమవారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

  మరింత చదవండి
  next
 9. పవన్ కల్యాణ్

  చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్లపై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

  మరింత చదవండి
  next
 10. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఎంపీపీ అభ్యర్థి అశ్విని హాసిని విజయం సాధించారు

  రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో సగానికి పైగా ఆపార్టీ గెలుచుకుంది.

  మరింత చదవండి
  next