సిక్కు

 1. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  నిహంగ్ సిక్కులు

  సింఘు బోర్డర్‌లో మృతుడిని వేలాడదీసిన ప్రాంతానికి రెండు వందల మీటర్ల దూరంలో రైతులు నిరసనలు చేస్తున్న వేదిక ఉంది. శుక్రవారం ఈ ఘటన తర్వాత కూడా ఇక్కడ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. వేదిక మీద నుంచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.

  మరింత చదవండి
  next
 2. దిల్ నవాజ్ పాషా

  బీబీసీ హిందీ

  సింఘు బోర్డర్‌లో రైతులు

  'శుక్రవారం ఉదయం 5 గంటలప్పుడు సోనిపట్‌లోని కుండ్లి ప్రాంతంలో బారికేడ్లకు వేలాడుతున్న శవాన్ని గుర్తించాం. కాళ్లు తెగిపోయి ఉన్నాయి. దీనికి కారకులెవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాం' అని పోలీసులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 3. రియాజ్ మస్రూర్

  బీబీసీ ప్రతినిధి

  విలపిస్తున్న సుపిందర్ కౌర్ బంధువులు

  గత కొద్ది రోజుల్లో కశ్మీర్‌లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడులు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్లేది లేదని వారి కుటుంబాలు తేల్చి చెప్పాయి.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: కశ్మీర్‌లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’

  ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో కశ్మీర్ లోయలోని హిందువులు, సిక్కు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.

 5. Video content

  Video caption: కశ్మీర్‌లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’

  ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో కశ్మీర్ లోయలోని హిందువులు, సిక్కు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.

 6. రియాజ్ మస్రూర్

  బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్ నుంచి

  హత్యకు గురైన ఉపాధ్యాయురాలు సుపిందర్ కౌర్ మతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు

  20వదశాబ్దం ప్రారంభంలో జరిగిన హింస తర్వాత ప్రస్తుతం కశ్మీర్‌లోని సిక్కులు, హిందూ మైనారిటీలు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారు. ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో ఈ రెండు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.

  మరింత చదవండి
  next
 7. కెనడా ఎన్నికలు

  భారత్ వీసా ఇవ్వడానికి నిరాకరించిన ఒక సిక్కు నేత ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి కీలకంగా మారాడు. సమాఖ్య ప్రభుత్వంలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నాడు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: 9/11 దాడుల్లో ముస్లిం అనుకుని సిక్కు హత్య
 9. గగన్ సభర్వాల్

  యూకేలో బీబీసీ దక్షిణాసియా ప్రతినిధి

  హవిల్దార్ ఇషార్ సింగ్ విగ్రహం

  1897లో చోటు చేసుకున్న సారాగఢీ యుద్ధంలో బ్రిటిష్ పాలకుల తరుపున పోరాడి ప్రాణాలు కోల్పోయిన 21 మంది సిక్కులకు నాయకత్వం వహించిన హవిల్దార్ ఇషార్ సింగ్ విగ్రహాన్ని ఆదివారం యూకేలో ఆవిష్కరించారు. ఈ 21 మంది సిక్కులెవరు? బ్రిటిష్ రాజ్ చరిత్రలో వీరి ప్రాముఖ్యమేంటి?

  మరింత చదవండి
  next
 10. జగ్తార్ సింగ్ జోహల్

  2017 అక్టోబర్‌లో తన పెళ్లి కోసం జోహాల్ స్కాట్లాండ్ నుంచి భారత్‌కు వచ్చారు. పెళ్లి వీడియోల్లో జోహాల్ ఉత్సాహంగా బాంగ్రా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటూ కనిపించారు. పదిహేను రోజుల తర్వాత, తన భార్యతో షాపింగ్ చేస్తున్న సమయంలో జోహాల్‌ను పంజాబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన వారి అదుపులోనే ఉన్నారు.

  మరింత చదవండి
  next