పౌరసత్వ చట్టంపై దిల్లీలో ఆందోళన చేస్తున్నప్పుడు సఫూరా జర్గార్ మూడు నెలల గర్భిణి. ఆ సమయంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గర్భిణులకు ఈ వైరస్ త్వరగా సోకుతుందని నివేదికలు వస్తున్న సమయంలో దాదాపు రెండు నెలలకు పైగా ఆమె తిహార్ జైల్లో ఉన్నారు.
మరింత చదవండిమయన్మార్
Video content
Video caption: ‘చనిపోయిన వాళ్లను మా కళ్లెదుటే సముద్రంలో పారేశారు’ “ఆకలితో మాడ్చి చంపారు. చనిపోయిన వాళ్లను మా కళ్ల ముందే సముద్రంలో పడేశారు. ఇలా జరుగుతుందని తెలిస్తే మేం అసలు వచ్చే వాళ్లమే కాదు’’
అక్బర్ హుసేన్
బీబీసీ ప్రతినిధి
జుగల్ ఆర్. పురోహిత్
బీబీసీ ప్రతినిధి
సో సో హటూన్, రిబెకా హెన్సెకే
బీబీసీ వరల్డ్ సర్వీస్