దక్షిణాసియా

 1. బంగ్లాదేశ్

  బంగ్లాదేశ్ 1974 నాటి కరవు తరువాత ఇప్పుడు ఆహార స్వయం సమృద్ధి సాధించింది. ఇప్పుడు 8 శాతం వృద్ధి రేటుతో దక్షిణాసియాలోనే బలమైన ఆర్థిక శక్తిగా దూసుకుపోతోంది.

  మరింత చదవండి
  next
 2. ప్రణవి

  ‘ఈ బ్రౌన్ అనే పదాన్ని తెల్లవారు వాడుతున్నారని నేననుకోను. వారు కనుక ఎవరినైనా ఉద్దేశించి అలాంటి పద ప్రయోగం చేస్తే అది బాధించే విషయమే. నా అనుభవం ప్రకారం అదేమీ అమర్యాదకర పదం కాదు.

  మరింత చదవండి
  next
 3. బ్లాక్ మాంబాతో కాటేయించుకుంటున్న టిమ్

  పాము కాటేసిన తరువాత ఏమవుతుందో ఆయన 'బీబీసీ'కి చెప్పారు.. ‘‘శ్వాస తీసుకోలేరు, కళ్లు మూతలు పడతాయి, మాట్లాడలేరు.. కండరాలు పనిచేయడం మానేస్తాయి. ఆలోచనలు మాత్రం వస్తుంటాయి.. కాసేపటికి చనిపోతారు.’’

  మరింత చదవండి
  next
 4. పచ్చరాళ్ల ఆశలు

  ప్రపంచమంతటా పచ్చరాళ్లకు ఉన్న గిరాకీ మియన్మార్ ప్రజల ప్రాణాలు తీస్తోంది. వాటి కోసం వెతుకుతూ ఇక్కడి గనుల దగ్గర ఏటా వంద మందికి పైగా మృత్యువాత పడుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. అణ్వస్త్ర క్షిపణి

  ‘‘అణ్వస్త్రాలను 'ముందుగా ఉపయోగించం' అనే విధానానికి భారత్ కట్టుబడి ఉండటం.. సంపూర్ణం కాదనీ, శాశ్వతం కాదనీ.. భారతదేశం దానికి కట్టుబడి ఉండటం తప్పనిసరి కాదని రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు.’’

  మరింత చదవండి
  next