ఉత్తరప్రదేశ్

 1. చైనా ఎయిర్‌పోర్ట్

  ''భారత్‌లోని చాలా మంది ప్రముఖులు జేవర్ ఎయిర్‌పోర్ట్‌గా భావిస్తోన్న ఆ చిత్రం... వాస్తవానికి, రెండేళ్ల క్రితం బీజింగ్‌లో ప్రారంభమైన ఒక విమానాశ్రయం'' అని షెన్ శివాయ్ పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 2. రాజేశ్ దోబ్రియాల్

  డెహ్రాడూన్ నుంచి, బీబీసీ కోసం....

  డెహ్రాడూన్:55 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించిన సీనియర్ లెక్చరర్ జెరాల్డ్ జాన్

  24 ఏళ్ల వయసులో, చేతిదాకా వచ్చినా, పొందలేకపోయిన ఉద్యోగాన్ని 31 ఏళ్ల న్యాయపోరాటం ద్వారా సాధించారు జెరాల్డ్ జాన్. ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు

  మరింత చదవండి
  next
 3. సుశీలా సింగ్

  బీబీసీ కరెస్పాండెంట్

  మైనర్ బాలుడు

  బాలునితో ఓరల్ సెక్స్‌ను అలహాబాద్ హైకోర్టు ఘోరమైన నేరంగా పరిగణించలేదు. పైగా నిందితుని శిక్షను పదేళ్ల నుంచి ఏడేళ్లకు కుదించింది.

  మరింత చదవండి
  next
 4. దీపాలీ జగ్తాప్

  బీబీసీ కరస్పాండెంట్

  అమరావతి, మాలెగావ్, పుణె తదితర ప్రాంతాలలో పోలీసులు మోహరించారు.

  త్రిపురలో గత కొన్ని రోజులుగా మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండకు దీనిని ప్రతిస్పందనగా భావిస్తున్నారు. ఇప్పుడు త్రిపుర పేరుతో మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  మరింత చదవండి
  next
 5. సుప్రీంకోర్టు

  'త్రిపుర కాలిపోతోంది' అని ట్వీట్ చేసినందుకే తనపై యూఏపీఏ నమోదైందని న్యూస్‌క్లిక్ జర్నలిస్ట్ శ్యామ్ మీరా సింగ్ అన్నారు.

  మరింత చదవండి
  next
 6. అమృత సర్కార్

  బీబీసీ ట్రావెల్

  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 120 కోట్ల మంది హిందువులకు వారణాసి ఒక పవిత్ర నగరం.

  ప్రపంచంలో మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన నగరాల్లో వారణాసి ఒకటి. హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందిన ఈ నగరం శాఖాహారులకు స్వర్గంగా మారుతోంది.

  మరింత చదవండి
  next
 7. కీర్తి దూబే

  బీబీసీ హిందీ

  మూక దాడుల వ్యవహారంలో బాధితులకు న్యాయం జరుగుతోందా?

  బీబీసీ పరిశీలించిన ఈ కేసుల్లో బాధితుల కుటుంబాలు వలస వచ్చిన వారు , లేదా హింస, దాడులు చోటు చేసుకున్న తర్వాత ప్రాణ భయంతో ఇళ్లను విడిచి పెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు.

  మరింత చదవండి
  next
 8. రజినీ వైద్యనాథన్

  బీబీసీ సౌత్ ఆసియా కరస్పాండెంట్

  భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్

  పాకిస్తాన్‌తో భారత్ ఆడిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూసేందుకు అందరిలానే నఫీసా అట్టారీ కూడా టీవీకి అతుక్కుపోయారు. ఆ తర్వాత ఆమెను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాక్ విజయంపై సంబరంగా వాట్సాప్ స్టేటస్ పెట్టడమే ఆమె చేసిన నేరం.

  మరింత చదవండి
  next
 9. మల్ఖాన్ సింగ్

  "వాళ్ల ముఠాతో కొన్ని రోజులు గడిపేందుకు నాకు అవకాశం దొరికింది. వాళ్ల దగ్గర బందీగా ఉన్నా ఫరవాలేదు, నన్ను ఫొటోలు తీసుకోనిస్తే చాలు అనుకున్నా" అన్నారు పంజియార్

  మరింత చదవండి
  next
 10. నరేంద్ర మోదీ

  దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ‘‘ఎన్నికల నియమావళి’’గా పిలుస్తారు.

  మరింత చదవండి
  next