ఇస్లామిక్ స్టేట్ గ్రూప్

 1. ఇస్లామిక్ స్టేట్

  అసలు ఆ యువకులకు ఏమైంది? వారెందుకు ఐఎస్‌తో చేతులు కలిపారు? అనే అంశాలను ముబీన్ విశ్లేషించారు. ఆ యువకుల సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని కూడా ఆయన పరిశీలించారు.

  మరింత చదవండి
  next
 2. మొజాంబిక్

  "వారు యువతను తమ గ్రూపుల్లోకి చేరాలని ఒత్తిడి చేస్తారు. ఎవరైనా తిరగబడితే, వారి తల నరికేస్తారు. చివరకు ఏమవుతుందో చూడటం చాలా కష్టంగా ఉంటుంది."

  మరింత చదవండి
  next
 3. బురఖా

  ''బురఖా అనేది ఇటీవలి కాలంలో పెచ్చుమీరిన మతపరమైన తీవ్రవాదానికి చిహ్నంగా మారింది. అది దేశ భద్రత మీద ప్రభావం చూపుతోంది. వాటిపై శాశ్వత నిషేధం విధించాలి.’’

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: దేశాలు దాటి వెళ్లి ఐసిస్‌లో చేరిన వీళ్లు తెలుసుకున్న వాస్తవాలేంటి?

  2013లో వేల్స్ రాజధాని కార్డిఫ్‌ నుంచి సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరారు కొందరు టీనేజర్లు.

 5. సోనియా గాంధీ

  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆమె.. మూడు వ్యవసాయ చట్టాలను హడావుడిగా ఆమోదించడం ద్వారా ఆ చట్టాల వల్ల రైతులపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది పరిశీలించే అవకాశం లేకుండా చేశారన్నారు.

  మరింత చదవండి
  next
 6. రియాజ్ సుహైల్

  బీబీసీ ఉర్దూ, కరాచీ

  ఇస్లామిక్ స్టేట్

  కరాచీలోని ఎన్‌ఈడీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి ఒమర్ బిన్ ఖాలిద్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన మహిళా సభ్యులతో తరచూ మాట్లాడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 7. ఘరియల్ మొసళ్లు

  సన్నటి, పొడవాటి నోరు ఉండే ఘరియల్ మొసళ్లు అంతరించిపోయే దశకు చేరుకున్నట్టు యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గుర్తించింది.

  మరింత చదవండి
  next
 8. జసిండా

  ''గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా లేబర్ పార్టీకి న్యూజీలాండ్ ప్రజలు మద్దతు పలికారు. మేం ఈ మద్దతును కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. దేశంలో ప్రతి ఒక్కరికీ చేరువయ్యే పార్టీగా మేం మారతామని మాట ఇస్తున్నాను''అని జెసిండా వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 9. అలెగ్జాండర్ కిర్మాణీ

  బీబీసీ న్యూస్

  మీర్వైజ్, రెహనాల జంట

  "రోజూ నాకు పీడకలలు వస్తుంటాయి. సరిగా నిద్రపోలేకపోతున్నాను. ఏవైనా పెద్ద శబ్దాలు, పేలుళ్లు వినిపిస్తే భయంతో వణికిపోతాను. మళ్లీ ఏదో దారుణం జరగబోతున్నట్టు అనిపిస్తుంది"

  మరింత చదవండి
  next
 10. టిమ్ హెవెల్, మహమ్మద్ ష్రెయెతే

  బీబీసీ ప్రతినిధులు

  Abood Hamam on ruined bridge

  వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు రహస్యంగా కొన్నేళ్లపాటు అబూద్ హమామ్ కథనాలు పంపించారు. ఆయన అసలు పేరు ఏంటన్నది ఆ సంస్థలకు తెలియదు. కానీ, ఇప్పుడు ఓ లక్ష్యం కోసం ఆయన తన వివరాలు బయటపెట్టారు.

  మరింత చదవండి
  next